Featured

Jabardasth Naresh : మాస్ డాన్స్ తో అదరగొట్టిన జబర్దస్త్ నరేష్… వైరల్ అవుతున్న ప్రోమో..!

Jabardasth Naresh : జబర్దస్త్ అభిమానులకు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూడటానికి చాలా పొట్టిగా ఉన్నా తన పంచులతోటి అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాడు. జబర్దస్త్ కు వచ్చిన అనతి కాలంలోనే బాగా పేరు తెచ్చుకున్నాడు. మొదట చంటి టీం లో ఉన్న నరేష్ తరువాత భాస్కర్ టీం లోకి చేరాడు. నరేష్ వళ్ళ తన టీంకు మంచి పేరు వచ్చిందని భాస్కర్ చాలా సార్లు చెప్పడం జరిగింది. పంచులతోనే కాదు అపుడప్పుడు తన డాన్స్ తో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. తాజాగా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రమోలో నరేష్ డాన్స్ తో ఇరగదీసాడు.

డాన్స్ తో దుమ్ము రేపిన నరేష్…

ఈటీవీలో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు సంబంధించి ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో మొదట కమెడియన్ కృష్ణభగవాన్ తన పంచులతో ఎంట్రీ ఇచ్చి అందరినీ నవ్వించాడు. తరువాత హైపర్ ఆదీ, ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్ కమెడీ పంచులతో ఆకట్టుకుంటున్నారు. అయితే ప్రమోలో ఇవన్నీ ఒకవైపు ఉంటే నరేష్ డాన్స్ షో కి హైలెట్ గా నిలిచింది.

రామ్ చరణ్ మగధీర సినిమాలోని బంగారు కోడి పెట్ట పాటకు కు నరేష్ డ్యాన్స్ తో దుమ్మలేపాడు. నరేష్ మాస్ డ్యాన్స్ ను చూసి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఇక రష్మీ కంటెంట్ ఉన్న వాడికి కటౌట్ అవసరం లేదురా అంటూ నరేష్ ని పోగిడింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago