Jabardasth: జబర్దస్త్ కార్యక్రమం అంటేనే డబుల్ మీనింగ్ డైలాగులకు అడ్డా అని చెప్పాలి. మొదటి నుంచి ఈ కార్యక్రమంలో పరోక్షంగా డబుల్ మీనింగ్ డైలాగులతో ఒకరిపై మరొకరు సెటైర్లు వేస్తుంటారు.ఇలా డబుల్ మీనింగ్ డైలాగులతో ఈ కార్యక్రమం మొదట్లో కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పుడు జబర్దస్త్ అంటేనే డబ్బులు మీనింగ్ డైలాగులు అని అందరూ అలవాటు పడ్డారు.
జబర్దస్త్ కార్యక్రమంలో ఈ మధ్య కాస్త ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు తగ్గినప్పటికీ మరోసారి ఈ కార్యక్రమం రేటింగ్ కోసం పెద్ద ఎత్తున బూతు పదాలతో డబుల్ మీనింగ్ డైలాగులతో పంచ్ లు వేస్తున్నారు.ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు . ఈ ప్రోమోలో భాగంగా తాగుబోతు రమేష్ స్కిట్ కాస్త పరిధి దాటిందని చెప్పాలి.
తాగుబోతు రమేష్ తన భార్యతో కలిసి హనీమూన్ కోసం గోవా వెళ్దామని చెబుతారు. ఈ క్రమంలోనే తాగుబోతు రమేష్ హనీమూన్ బదులు హ్యాపీ మోడ్ అని స్టేటస్ పెట్టడంతో తన భార్య ఏవేవో ఊహించుకొని తెగ సిగ్గు పడిపోతుంది.ఈ క్రమంలోనే గోవాకి హనీమూన్ వెళ్లి ఏం చేస్తారండి అని ప్రశ్నించగా అందుకు తాగుబోతు రమేష్ సమాధానం చెబుతూ గోవాలో సముద్రతీరాన పొట్టి పొట్టి దుస్తులు ధరించి మూన్ ను చూస్తూ.. హనీ నాకడం అంటూ సమాధానం చెబుతారు.
ఈ విధంగా తాగుబోతు రమేష్ సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా తన భార్యకు కోపం రావడంతో ఈ మాత్రం నాకడానికి గోవా వరకు వెళ్లాలా అంటూ పరోక్షంగా బూతు పదాలతో రెచ్చిపోయారు. మొత్తానికి జబర్దస్త్ కార్యక్రమంలో ఇలాంటి బూతు పదాలు వాడినప్పటికీ అవన్నీ కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…