Jabardasth Varsha: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో లేడీ కమెడియన్ వర్ష ఒకరు.ఈమె కమెడియన్ ఇమ్మానుయేల్ తో కలిసి స్కిట్లు చేయడంతో ఒక్కసారిగా ఈ జోడీకి మంచి పాపులారిటీ వచ్చింది. ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ఈవెంట్లలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం బుల్లితెర నటీనటులు ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన వీడియోలన్నింటినీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా వర్షా కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తాను నిశ్చితార్థానికి సిద్ధమయ్యానని వరుడు ఎవరో తెలుసా అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.
ఈ విధంగా వర్ష నిశ్చితార్థానికి సిద్ధమయ్యాను అంటూ వీడియో షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులందరూ షాక్ అయ్యారు ఏంటి వర్షా కూడా పెళ్లికి సిద్ధమయ్యారా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు అయితే ఈమె నిశ్చితార్థానికి సిద్ధమయ్యాను అని చెప్పడంతో అది తన నిశ్చితార్థం కాదని, రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతల నిశ్చితార్థానికి తాను సిద్ధమయ్యానని చెప్పుకొచ్చారు.
ఇకపోతే ఈ వీడియో ద్వారా ఈమె తాను కూడా త్వరలోనే నిశ్చితార్థం జరుపుకోబోతున్నాను అంటూ హింట్ కూడా ఇచ్చారు ప్రస్తుతం సుజాత షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మధ్యకాలంలో వర్షం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరుస ఫోటోషూట్లతో ఈమె అభిమానులకు పిచ్చెక్కిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…