Movie News

Jabardasth Varsha: చలనం లేకుండా ఆస్పత్రి బెడ్ పై జబర్దస్త్ వర్ష… ఏమైందంటూ ఆందోళనలో అభిమానులు?

Jabardasth Varsha: బుల్లితెర పై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ బ్యూటీ వర్ష ఒకరు.వర్ష ఇమ్మానుయేల్ కలిసి చేసే స్కిట్లకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.వీరిద్దరూ చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నప్పటికీ వీరి మధ్య క్రియేట్ చేసిన లవ్ ట్రాక్ కి విపరీతమైన అభిమానులు ఉన్నారు.

ఇక వీరిద్దరి మధ్య కేవలం స్కిట్ కోసం మాత్రమే లవ్ ట్రాక్ ఉందని నిజ జీవితంలో వీరిద్దరూ మంచి స్నేహితులు అంటూ ఎన్నోసార్లు వీరి రిలేషన్ గురించి వెల్లడించారు.ఇలా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా కనిపించే వర్ష ఏ మాత్రం కదలిక లేకుండా హాస్పిటల్ బెడ్ పై పడి ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు అసలు వర్షకు ఏమైంది.. ఇలా హాస్పిటల్లో ఉన్నారంటూ కంగారు పడ్డారు. అయితే ఆమె ఫీవర్ తో బాధపడటం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పూర్తిగా తగ్గిపోవడంతో హాస్పిటల్ పాలయ్యారని తెలుస్తోంది.

Jabardasth Varsha: పూర్తిగా తగ్గిన ప్లేట్లెట్స్ కౌంట్…

గత మూడు రోజుల క్రితం వరకు స్వల్ప జ్వరంతో బాధపడుతున్నటువంటి వర్షకు తీవ్రమైన జ్వరం రావడంతో పూర్తిగా నీరసించడం అలాగే ప్లేట్లెట్స్ కౌంట్ పూర్తిగా తగ్గడంతో హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఇలా వర్ష ఆసుపత్రి ఫాలవ్వడంతో ఎంతోమంది తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

3 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

6 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

6 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

6 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

8 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

8 hours ago