Featured

Jabardasth Vinod : లంగ్స్ నుండి రెండు లీటర్ల నీళ్లు బయటకు తీశారు… ఆరోగ్యం పాడవడానికి కారణం ఇదే… జబర్దస్త్ వాళ్ళు ఏమి సహాయం చేశారు : జబర్దస్త్ వినోద్

Jabardasth Vinod : జబర్దస్త్ నుండి ఫేమస్ అయిన లేడీ గెటప్ వినోదిని ప్రస్తుతం జబర్దస్త్ లో లేరు. బయటికి వచ్చేసి చాలా రోజులు గడిచింది. ఇక ఇతర ఛానెల్స్ అలానే యూట్యూబ్ లో సొంత ఛానెల్ ద్వారా వ్లాగ్స్ చేస్తూ అలానే పలు ఈవెంట్స్ లో పాల్గొంటూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇటీవల వినోద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నపుడు గుర్తుపట్టలేని విధంగా చాలా బక్కచిక్కిపోయి కనిపించాడు. లంగ్స్ ఇన్ఫెక్షన్ అయి అలా అయినట్లు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపిన వినోద్ చికిత్స సమయంలోని పరిస్థితులను వివరించారు.

ఊపిరితిత్తుల్లో నీళ్లు… జబర్దస్త్ వాళ్ళ సాయం…

జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ ప్రయాణాలు చేయడం, ఏసీ లో ఉండటం కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లంగ్స్ లో ఇన్ఫెక్షన్ మొదలయిందని, దాని వల్ల సడెన్ గా బరువు తగ్గడం మొదలయిందని దీంతో హాస్పిటల్ వెళితే లంగ్స్ ఇన్ఫెక్షన్ అని చెప్పారంటూ వినోద్ తెలిపాడు. లంగ్స్ నుండి దాదాపు రెండు లీటర్ల నీళ్లను ఇంజక్షన్స్ ద్వారా తీశారంటూ తెలిపాడు. అటువంటి సమయంలో తన కుటుంబం బాగా ధైర్యాన్నిచ్చిందంటూ తెలిపాడు వినోద్.

ఇక జబర్దస్త్ వాళ్ళందరూ ఒక కుటుంబంగా భావిస్తారు. మరి వాళ్ళ నుండి ఏదైనా సహాయం లభించిందా అని అడిగినపుడు మొదట ఆరోగ్యం బాలేనపుడు జబర్దస్త్ లో ఉన్న సమయంలో సహాయం చేసారని అపుడు ఆ డబ్బు నాకు చాలా ఉపయోగపడిందంటూ తెలిపాడు వినోద్. లంగ్స్ ఇన్ఫెక్షన్ తో చికిత్స తీసుకుంటున్నపుడు జబర్దస్త్ వాళ్ళు సహాయం చేసారని, అందరూ మాట్లాడారంటూ తెలిపాడు వినోద్. అయితే ఎవరినీ చేయి చాచి సహాయం ఆడగలేదంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago