Hero Venkatesh Makeupman Raghava : 90 దశకం అగ్రహీరోలు అనగానే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున గుర్తొస్తారు. ఇప్పటికీ సినిమాలను చేస్తూ అల్లరిస్తున్న వీరు వయసుకు తగ్గ పాత్రలతో అలరిస్తున్నారు. అయితే చిరు, బాలయ్య మాస్ హీరోలుగా సక్సెస్ అయితే వెంకీ, నాగ్ ఫ్యామిలీ హీరోస్ గా మారారు. ముఖ్యంగా వెంకీ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. ఇక వెంకటేష్ ప్రతి సినిమా విషయంలో తీసుకునే జాగ్రత్తలు, తన హెయిర్ స్టైల్ వంటి విషయాల గురించి మేకప్ మాన్ రాఘవ తాజాగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడారు.
వెంకటేష్ విగ్గు అక్కడి నుండే…
వెంకీ మామ వయసు పెరిగినా అలాగే ఉన్నాడు. ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నా ఆహార్యం విషయంలో మాత్రం స్టైల్ ని బాగా ఫాలో అవుతాడు. ఇక తన హెయిర్ స్టైల్ విషయానికి వస్తే చాలా మందికి వెంకీ మామ విగ్గు పెట్టుకుంటాడనే విషయమే తెలియదు. ఒరిజినల్ జుట్టు అనే అందరూ అనుకున్నప్పటికీ అది విగ్గు అంటూ మేకప్ మాన్ రాఘవ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు.
వెంకటేష్ తో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న రాఘవ వెంకీ మామ విగ్గులను విదేశాల నుండి తెప్పిస్తామంటూ తెలిపారు. ఏ సినిమాకు ఎలాంటి విగ్గు ఉండాలో డైరెక్టర్ తో చర్చించి ఆపైన హెయిర్ స్టైల్ డిజైన్ చేసి తెప్పిస్తామంటూ చెప్పారు. సురేష్ బాబు గారికి ఉన్నట్లుగా వెంకీ జుట్టు పల్చబడిందని, అది సినిమాల్లో పనికిరాదు కాబట్టి విగ్గు పెడతామని, ఇక రియల్ గా కూడా విగ్ పెట్టుకుంటారని అయితే ఆయనకు అది సహజంగా జుట్టులా కనిపిస్తుంది అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…