ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అకౌంట్ ఓపెన్ చేసి తమ అందాలను ఆరబోస్తూ కుర్రకారుల మతిపోగొడుతున్నారు. ఈ విధంగా తమ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నెట్టింట్లో తెగ రచ్చ చేస్తున్నారు. ఈ విధంగా అభిమానులకు టచ్లో ఉంటూ వారిని సందడి చేసే వారిలో బాలీవుడ్ బామ జాక్వెలిన్ ముందు వరుసలో ఉంటారు.
ఈ క్రమంలోనే ఈ బ్యూటీ కొన్నిసార్లు హద్దులు మీరి ఫోటో షూట్లను జరుపుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫోటోషూట్ జరుపుకున్న ఈమె ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజానికి శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ పేరున్న మోడల్ గా ఇండియాలో కూడా సరైన గుర్తింపును సంపాదించుకుంది.
ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అలాదిన్’తో బాలీవుడ్ లోకి ఎంటర్ అయి ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. కేవలం బాలీవుడ్ హీరోలతో మాత్రమే కాకుండా టాలీవుడ్ హీరోలతో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన సాహో సినిమాలో
‘బ్యాడ్ బాయ్’అనే స్పెషల్ సాంగ్ లో ప్రభాస్ తో సందడి చేసింది. అదేవిధంగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న “హర హర వీరమల్లు” చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒంటిపై ఒక్క నూలుపోగు కూడా లేకుండా కేవలం ఒక టవల్ అడ్డుగా పెట్టుకుని తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలను ఈ బ్యూటీ షేర్ చేయడంతో ప్రస్తుతం అవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…