Featured

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో జగన్ డైలాగ్.. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటున్న మహేష్!

Mahesh Babu: పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారీ వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లో భాగంగా మహేష్ బాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ డైలాగ్ చెప్పడం హైలెట్ గా మారింది.

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో జగన్ డైలాగ్.. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటున్న మహేష్!

ఈ ట్రైలర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించుకోవడం చూస్తుంటే తప్పనిసరిగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు. ఇక ఈ ట్రైలర్ లో భాగంగా మహేష్ బాబు చెప్పిన డైలాగ్ నేను ఉన్నాను… నేను విన్నాను అనే డైలాగ్ ట్రైలర్ కి హైలెట్ అయ్యింది.

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో జగన్ డైలాగ్.. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటున్న మహేష్!

2019 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డైలాగ్ ఉపయోగించారు. ఈ ఒక్క డైలాగ్ అతని విజయానికి కీలకంగా మారిందని చెప్పాలి. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన సినిమాలో జగన్ డైలాగ్ పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి అంటూ నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

అంచనాలను పెంచిన ట్రైలర్…

మహేష్ బాబు జగన్ పై ఉన్న అభిమానంతో తన సినిమాలో ఈ డైలాగ్ పెట్టుకున్నారా? లేక తన పై సెటైర్ వేస్తున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాలో కామెడీ టైమింగ్, అదిరిపోయిందని ట్రైలర్ చెబుతోంది. మొత్తానికి ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago