ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇదివరకే పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్. ఇప్పుడు పేదలకు శుభవార్త అందిచారు. ఇటీవలే “పేదలందరికీ ఇళ్లు” కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి ఇందులో భాగంగా కృష్ణ, గుంటూరు జిల్లాలలోని అర్హులైన వారికీ ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సిఆర్డీఏ పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని, దుగ్గిరాల మండలాలతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అర్హులైన పేదవారికి ఈ భూములను కేటాయించినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 54,307 మంది లబ్దిదారులకు 1251.5 ఎకరాలు ఇవ్వనున్నట్టు జీవోలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా నౌలురు, కృష్ణాయపాలేం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూములను అర్హులైన పేదలకు ఇవ్వనున్నట్టు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…