Categories: FeaturedMovie News

Jagapathi babu : అవును ఆ హీరోయిన్ తో ఎఫైర్… వాళ్ళ అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ అందుకే అలా : జగపతి బాబు

Jagapathi babu : కుటుంబ కథా చిత్రాల హీరోగా మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు అప్పట్లో శోభన్ బాబు గా పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరు హీరోయిన్లు, లేదా మొగుడు పెళ్ళాల కాన్సెప్ట్ తో సినిమా ఇలా మహిళా ప్రేక్షకులను ఎక్కువ సొంతం చేసుకున్న జగపతి బాబు కి ఒక హీరోయిన్ తో ఎఫైర్ అంటూ రూమర్ వచ్చింది. ఏ హీరో కైనా, హీరోయిన్ కైనా ఇండస్ట్రీ లో పలానా వాళ్ళతో ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ కామన్. అలా ఒక హీరో మీద కానీ హీరోయిన్ మీద కానీ రూమర్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు ఇండస్ట్రీ లో సక్సెస్ అవుతున్నారని నమ్మేస్తారు సినిమా జనం. ఇక రూమర్స్ ద్వారా అయినా జనం నోట్లో నాని కొంచెం పబ్లిసిటీ వస్తుంది కాబట్టి సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోరు.

సౌందర్య తో ప్రేమ…

ఇక జగపతి బాబు చాలా మంది హీరోయిన్లతో నటించినా ఆయన కెమిస్ట్రీ మాత్రం సౌందర్య తో ఉన్నట్లు ఇంకెవరితో లేదు. అప్పట్లో వీళ్లిద్దరూ హిట్ పెయిర్. చాలా సినిమాల్లో కలిసి భార్యభర్తలుగా నటించారు. వీళ్ళు భార్యభర్తలు గా నటించిన సినిమాల్లో వీరి జంట చూసిన చాలా మంది నిజంగానే వీళ్ళు భార్యభర్తలేమో అనుకునేవాళ్ళు. అలానే వీరి మీద అనేక గాసిప్స్ వచ్చాయి. అయితే అవన్నీ నిజం కాదని జగపతి బాబు గారు క్లారిటీ ఇచ్చారు. ఒకప్పటి ఫ్యామిలీ హీరో ఇపుడు విలన్ గా సూపర్ ఫామ్ లో ఉన్నాడు.

సౌందర్య తో అప్పట్లో వచ్చిన రూమర్స్ గురించి మాట్లాడుతూ నాకు సౌందర్య మంచి స్నేహితురాలు. తరచూ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేవాడిని, ఎందుకంటే తన సోదరుడు కూడా నాకు మంచి ఫ్రెండ్ అందుకే చిన్న ఫంక్షన్స్ జరిగినా ఇరు కుటుంబాలు కలిసేవి. అందుకే మా మధ్య ఏదో రిలేషన్ ఉందని కొందరు అనుకున్నారు. కానీ మేము మంచి స్నేహితులం. తన మరణం ఇంకా నన్ను భాదిస్తోంది. గుర్తొచ్చినపుడు బాధగా ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు జగపతి బాబు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago