Featured

Jagapathi Babu: ఎన్టీఆర్‌పై జ‌గ‌ప‌తిబాబు స్ట‌న్నింగ్ కామెంట్స్..! మీతో ఇక చేయను అని..!

Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతి బాబు.. హీరోగా తన ప్రయాణం మొదలుపెట్టి ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరపై తన ముద్రను వేశారు. ఫ్యామిలీ హీరోగా మొదటగా కనిపించిన జగపతిబాబు.. తెలుగు మహిళ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

Jagapathi Babu: ఎన్టీఆర్‌పై జ‌గ‌ప‌తిబాబు స్ట‌న్నింగ్ కామెంట్స్..! మీతో ఇక చేయను అని..!

హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత విలన్ గా తన మార్క్ చూపించాడు. లెజెండ్, అరవింద సమేత వీరరాఘవ సినిమాల్లో తన విలనిజంతో హీరోలకు సమానంగా ఫెర్ఫామెన్స్ చేశాడు. తండ్రి ప్రముఖ నిర్మాత విబీ రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా వెండితెరకు పరిచయమైన జగపతి బాబు… సొంత టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.

Jagapathi Babu: ఎన్టీఆర్‌పై జ‌గ‌ప‌తిబాబు స్ట‌న్నింగ్ కామెంట్స్..! మీతో ఇక చేయను అని..!

తొలిసినిమా స్వప్నలోకం సినిమాతోనే మంచి పేరు సాధించారు. అక్కడితో ఆగకుండా ఇతర ప్రొడక్షన్లలో కూడా వరసగా సినిమాలు చేస్తూ..ముఖ్యంగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్య్వూలో కీలక కామెంట్స్ చేశారు జగపతి బాబు.

తారక్ క్యారెక్టర్ కన్నా బసిరెడ్డి క్యారెక్టర్ చాలా ఎలివేట్ అయిందని..

త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ‘బసిరెడ్డి’ క్యారెక్టర్ గురించి.. జూనియర్  ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ఎన్నో సినిమాలు చేస్తే తప్పా బసిరెడ్డి వంటి క్యారెక్టర్ రాదని.. ఆ క్యారెక్టర్ అంతగా కుదిరిందని జగపతి బాబు అన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాది అగ్రెసివ్ క్యారెక్టర్ అని.. తారక్ ది కూల్ క్యారెక్టర్ అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే తారక్ క్యారెక్టర్ కన్నా బసిరెడ్డి క్యారెక్టర్ చాలా ఎలివేట్ అయిందని.. అంత పెద్ద హీరో ఈ క్యారెక్టర్ కు ఓప్పుకోవడం చిన్న విషయం కాదన్నారు జగపతి బాబు. ఓ సందర్భంలో తారక్ బాబు మీకు.. నాకు అయిపోయింది. మీతో ఇక చేయలేను. మీరు తారక్‌తోనే ఆడుకుంటున్నారు కుదరదు. ఇక నాలుగైదేళ్లు మీ ముఖం చూపించ‌కండి’అని తారక్‌ అన్నారు. దానికి నేను ఓకే తారక్‌ అన్నాను. అయిపోయింది’అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago