Jagdeep Singh: ఒకప్పుడు ఉద్యోగం అంటే ఒక జీతగానిలాగా అందరూ భావించేవారు కానీ ఇప్పుడు ఉద్యోగస్తులకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ప్రాధాన్యత ఉన్నది చెప్పాలి. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఇటీవల కాలంలో ఎవరినైనా మీ జీతం ఎంత అని ప్రశ్నిస్తే లక్షల్లోనే ఉంటుందని చెబుతుంటారు.
ఇలాంటి లక్షల్లో జీతం అందుకోవడం సర్వసాధారణం అయితే ఓ వ్యక్తి మాత్రం రోజుకు కోట్లలో జీతం తీసుకుంటూ సంచలనం సృష్టించారు. ప్రపంచంలోనే అత్యధికంగా జీతం అందుకునే వ్యక్తిగా మన భారతీయుడు రికార్డులు సృష్టించడం విశేషం. మరి ఆ వ్యక్తి ఎవరు ఆయన ఎలాంటి ఉద్యోగం చేస్తారు అనే విషయానికి వస్తే…
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా జీతం తీసుకుంటున్న ఆ వ్యక్తి పేరు జగ్దీప్ సింగ్. ఈయన జీతం వింటే సింగ్ కాదు కింగ్ అని ఖచ్చితంగా చెబుతారు. ఈయన ఏడాదికి ఏకంగా 17,500 కోట్ల రూపాయల జీతం అందుకుంటారు అంటే ప్రతిరోజుకి 48 కోట్ల రూపాయల జీతం అందుకుంటారు. ఇలా రోజుకు 48 కోట్ల రూపాయల జీతం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
గంటకు రెండు కోట్లు..
ఇక ఈయన క్వాంటం స్కేప్ వ్యవస్థాపకుడు కావడం విశేషం. అలాగే ఇదే సమస్థకు ఈయన సీఈఓ గా కూడా పనిచేస్తున్నారు. ఇలా ఒక భారతీయ వ్యక్తి ప్రపంచంలోనే అత్యధిక జీతం అందుకుంటున్న వ్యక్తిగా నిలవడం అది మన భారత దేశానికే ఎంతో గర్వకారణం అని చెప్పాలి. ప్రస్తుతం ఈయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…