Categories: Movie News

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం మాస్క్ పెట్టుకొని దొంగ చాటుగా ఏ హీరో సినిమాలు చూసారో తెలుసా?

Pawan Kalyan: సాధారణంగా రాజకీయ నాయకుల కంటే కూడా సినిమా సెలబ్రిటీలకు బయట ఎంతో మంచి ప్రాధాన్యత క్రేజ్ ఉంటుంది. అందుకే చాలామంది సెలబ్రిటీలు పబ్లిక్ లో తిరగడానికి ఇష్టపడరు. వెకేషన్ వెళ్లాలన్నా, షాపింగ్ చేయాలన్నా కూడా ఫారెన్ వెళుతూ ఉంటారు. ఇక ఎంత పెద్ద హీరో అయినా కూడా అభిమానులతో కలిసి వారి సినిమాలను థియేటర్లో చూడాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.

ఇలా పబ్లిక్ లో ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా సినిమా చూడాలి అంటే సెక్యూరిటీని మొత్తం పక్కన పెట్టి మారు వేశాలలో వెళ్లి సినిమాలు చూసి వచ్చే హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రస్తుతం ఈయన ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగుతున్నారు. ఇక ఈయన డిప్యూటీ సీఎం కాకముందు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఇకపోతే ఇటీవల అల్లు అర్జున్ ఘటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రతి ఒక్క హీరోకి కూడా అభిమానుల మధ్య కూర్చుని సినిమా చూడాలి అని కోరిక ఉంటుంది. గతంలో నేను కూడా అలాగే వెళ్లానని తెలిపారు..

చిరంజీవి సినిమా…
తనకు తన అన్నయ్య చిరంజీవి సినిమాలు అంటే చాలా ఇష్టం అందుకే అన్నయ్య సినిమాలు విడుదలవుతున్నాయి అంటే తప్పనిసరిగా మాస్క్ పెట్టుకొని హెయిర్ స్టైల్ కాస్త మార్చుకొని నన్ను ఎవరు గుర్తుపట్టని విధంగా ఒక్కడినే వెళ్లి థియేటర్లో అభిమానుల మధ్య కూర్చొని సినిమాలు చూసేవాడిని అని తెలిపారు. అయితే ఒక రెండు సందర్భాలలో అభిమానులు నన్ను గుర్తుపట్టారు అందుకే అప్పటినుంచి మాస్క్ వేసుకొని కూడా సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్ళనని పవన్ ఇటీవల వెల్లడించారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago