Categories: Movie News

Raksha Gowda: థైస్ అందాలను ఆరబోస్తూ హాట్ షో చేస్తున్న గుప్పెడంత మనసు బ్యూటీ.. ఫోటోలు వైరల్!

Raksha Gowda: ఇటీవల కాలంలో బుల్లితెరపై నటించే నటీమణులు హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరని చెప్పాలి. గ్లామర్ షో చేయడంలోగాని, అందంలోగాని, నటనలోగాని హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో కన్నడ బ్యూటీ రక్షా గౌడ్ ఒకరు. రక్షా గౌడ్ అంటే బహుశా గుర్తుపట్టుకుపోవచ్చు కానీ గుప్పెడంత మనసు నటి వసుధార అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తుకు వస్తుంది.

గుప్పెడంత మనసు సీరియల్ లో వసుధర పాత్రలో ఎంతో వినయంగా అందంగా నటించి ఆ పాత్రకు ప్రాణం పోశారు రక్షా గౌడ. స్క్రీన్ పై ఈమె తన హావ భావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి. ఇలా ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్న రక్షా గౌడ తదుపరి ఎలాంటి తెలుగు సీరియల్స్ లో నటించలేదు.

ఇలా ఈమె తెలుగు ప్రేక్షకులకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం తెలుగువారిని ఎప్పటికప్పుడు సందడి చేస్తూ ఉన్నారు. ఇక సీరియల్లో చీర కట్టుకొని చుడీదార్ లో ఎంతో సాంప్రదాయంగా కనిపించిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలను షేర్ చేసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

గ్లామర్ షో…
రక్షా గౌడ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే ఈమె న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫారెన్ వెళ్లారని తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలలో ఈమె పొట్టి నిక్కర్ ధరించి థైస్ అందాలన్నింటినీ ఆరబోస్తూ హాట్ షో చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అసలు ఏంటి వసుదారనేనా ఇక్కడ అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago