Categories: FeaturedMovie News

Janasena star Campinger: జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా జబర్దస్త్ టీం?

Janasena star Campinger: పవర్ స్టార్ పవన కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన సంగతి మనకు తెలిసిందే. జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత ఈయన పలు సందర్భాలలో ఎన్నికలలో పోటీ చేస్తున్న ఇప్పటివరకు సరైన విజయమందుకోలేదు కానీ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కంకణం కట్టుకున్నారు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన పార్టీని టిడిపితో పొత్తు కలుపుకొని ఎన్నికల బరిలోకి రాబోతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కథ ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేస్తారు. అయితే ఈసారి మాత్రం పిఠాపురంలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ సినీ నటుడు కావడంతో ఎంతో ముందే సినీ సెలెబ్రెటీలు కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధికారకంగా తన పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు.

జనసేన ప్రచార కార్యకర్తలుగా పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినీ- టీవీ నటుడు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, జబర్దస్త్ హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెనర్లుగా వ్యవహరిస్తారని వెల్లడించారు.

జనసేన ప్రచార కార్యక్రమాలు..
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. ఇక త్వరలోనే వీరందరూ కూడా తమ సినిమా పనులను పక్కనపెట్టి మరీ జనసేన ప్రచార కార్యక్రమాలలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago