Categories: FeaturedMovie News

జాను సినిమాలో నటించిన గౌరి మరియు సాయి ల బ్యాక్ గ్రౌండ్ ఇదే!!

జాను సినిమా..గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి పాజిటివ్ నోట్ తో ముందుకు వెళ్తుంది.. ఈ సినిమాలో జాను గా సమంత నటన అద్భుతం. ఈ సినిమాలో యంగ్ జాను గా నటించిన టీనేజర్ గౌరి గీత కిషన్. స్కూల్ ఎపిసోడ్స్ లో సూపర్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కథని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడం లో గౌరి నూటికి నూరు పాల్లు సక్సెస్ అయ్యింది. జాను సినిమాకు మాతృక అయినా 96 సినిమాలోనూ యంగ్ త్రిష పాత్ర లో నటించింది కూడా గౌరీ గీత కిషనే..ఈ సినిమాలో గౌరి నటన చుసిన ఫిదా అయినా దిల్ రాజు తెలుగు రీమేక్ కోసం ఆమెనే తీసుకోవడం జరిగింది. గారికి తెలుగులో ఇదే మొదటి సినిమా. అలాగే తమిలోను 96 మొదటి సినిమానే. తమిళనాడు లో ఘనవిజయం సాధించిన తర్వాత గౌరి పాపులారిటీ సౌత్ ఇండియాలో అమాంతం పెరిగిపోయింది. బేసికల్ గా కర్ణాటక లోని బెంగుళూరు కి చెందిన గౌరి చేతిలో ఇప్పుడు అరడజను వరకు సినిమాలు ఉన్నాయ్. తమిళ్ లో విజయ్ మరియు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మాస్టర్ సినిమాలోనూ గౌరి నటిస్తుంది. హలో కాదల్ అనే లవ్ స్టోరీ లో హీరోయిన్ గా నటించింది . అనుగ్రహీతన్ ఆంటోనీ సినిమాతో మలయాళం లో మొదటి సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు పూర్తి స్థాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది గౌరి అంతే కాదు గౌరి తో దిల్ రాజు సైతం ఒక సినిమా తీయబోతున్నట్టు జాను ఆడియో ఫంక్షన్ లో అనౌన్స్ చేసారు.

ఇక ఈ సీనియాలో యంగ్ శర్వానంద్ పాత్రలో నటించింది సాయి కిరణ్ కుమార్. Btech చదువుకున్న సాయి కిరణ్ కి ఏ మాత్రం సినిమా నేపథ్యం లేదు. దిల్ రాజు గారు జాను సినిమా కోసం ఫ్రెష్ నటీనటుల కోసం చూస్తున్నారని పేపర్ లో చుసిన సాయి అక్క తమ్ముడిని ప్రయత్నించమని ఒత్తిడి చేసింది. అక్క బలవంతం పై అప్లై చేసిన కొన్నాళ్ళకు దిల్ రాజు ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందట. ఇక రెండు సార్లు ఆడిషన్ చేసి శర్వా పాత్రకు సాయి కిరణ్ కుమార్ న్యాయం చేయగలదని నమ్మి దిల్ రాజు ఈ ఆఫర్ ఇచ్చారట. సినిమాల్లో నటించాలని అస్సలు తాను అనుకోలేదని అయినా కూడా తన మొదటి సినిమా ఇంత పెద్ద బ్యానేర్ లో రావడం అది ఘనవిజయం సాధించడం తనకు మాటల్లో చెప్పలేని సంతోషాన్ని ఇస్తుందని సాయి కిరణ్ చెప్తున్నాడు. యంగ్ రామ్ గా ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ రావడం తో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు సాయి. ఇక భవిష్యత్తులో యంగ్ రామ్ ని హీరో గా చూడటానికి పెద్ద టైం కూడా పట్టకపోవచ్చు. యంగ్ రామ్ అండ్ యంగ్ జాను ల రియల్ లైఫ్ పిక్స్ మీ కోసం

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago