Mahesh Babu:టాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ యంగ్ హీరోగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అందం అభినయానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.ఇక మహేష్ బాబుకి అబ్బాయిల కన్నా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది.
మహేష్ బాబు అందానికి ఎంతోమంది అమ్మాయిలు ఫిదా అవుతూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు సైతం మహేష్ బాబుతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించే ఛాన్స్ రావాలని కోరుకుంటారు.ఇలా అందానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి మహేష్ బాబు పై తాజాగా బాలీవుడ్ నటి దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె టాలీవుడ్ హీరో మహేష్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ మహేష్ బాబు సర్ అందం చూస్తే కొరుకు తినాలనిపిస్తుంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా ఎవరికైనా వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతుంది కానీ మహేష్ సార్ విషయంలో ఇందుకు విభిన్నం.
ఆయనకు వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతుందని అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటూ ఈమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు మహేష్ సార్ వైపు చూస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తనకు తెలియదని, అలా చూసినప్పుడు తన ఫేస్ మొత్తం బ్లాంక్ అవుతుంది అంటూ ఈమె మహేష్ బాబు అందంపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ కాక వెంటనే మహేష్ బాబు అభిమానులు స్పందిస్తూ మహేష్ బాబుకి దిష్టి తీయడం మర్చిపోకండి అంటూ కొందరు అభిమానులు నమ్రతకు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం జాన్వి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…