Featured

Senior Heroine Madhubala : మధుబాల భర్త ఎవరో తెలుసా?? విజయదేవర కొండతో హీరోయిన్ గా కూతురు?? హేమామాలిని తో ఉన్న రిలేషన్…!

Senior Heroine Madhubala : ‘రోజా’ సినిమాలో చిన్ని చిన్ని ఆశ పాట గుర్తురాగానే పల్లెటూరి అమ్మాయిలా గడుసుగా ఉండే మధుబాల గుర్తొస్తుంది. ఆ సినిమా వచ్చి ఏళ్ళు గడిచినా ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ సినిమాతో మంచి గుర్థింపు తెచ్చుకున్న నటి మధుబాల ఆ తరువాత జెంటల్ మెన్, తెలుగు లో స్ట్రైట్ సినిమా అయిన అల్లరి ప్రియుడు, చిలక్కొట్టుడు వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో తక్కువ సినిమాలలో నటించిన మధుబాల దాదాపు ఐదారు భాషల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా ఉండేది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయిన మధుబాల మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ‘ప్రేమదేశం’ అనే సినిమాలో నటించిన మధుబాల ఆ సినిమా ప్రమోషన్స్ కోసం. ఇంటర్వ్యూలో పాల్గొంటూ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

కుటుంబం… హేమా మాలిని తో రిలేషన్…

మధుబాల అసలు పేరు పద్మ మాలిని అయితే ముంబై లో చదివే రోజుల్లో మధు గా పేరు మార్చారు. తల్లి వద్ద భరత నాట్యం నేర్చుకున్న మధు బాలచంధర్ గారి సినిమాలో నటించే సమయంలో పేరును మధుబాల గా మార్చుకున్నారు. ఇక హేమా మాలిని తనకు సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి అంటూ చెప్పే మధుబాల హేమా మాలిని గారి మేనకోడలు.

ఇక గుజరాతి వ్యాపారిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయిన మధుబాలకు ఇద్దరు కూతుర్లు ఆమెయా, కేయ. పెద్దమ్మాయి యూనివర్సిటీ లో మాస్టర్స్ చెస్తుండగా చిన్న అమ్మాయి హీరోయిన్ అవ్వాలని అనుకుంటోందట. ఇక తన కూతురుకి విజయ్ దేవరకొండ తో నటించాలని ఉంది అంటూ చెప్పారు మధుబాల. ప్రస్తుతం పిల్లలు పెద్దవాళ్లు కావడం వల్ల మళ్ళీ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్లు మధుబాల తెలిపారు.

Bhargavi

Recent Posts

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

11 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

11 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

11 hours ago

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…

11 hours ago

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…

11 hours ago

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…

11 hours ago