Movie News

Jayasudha: మూడో పెళ్లిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన జయసుధ…నేను ఇలాగే ఉంటానంటూ?

Jayasudha: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో జయసుధ ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ పలు సినిమాలలో అమ్మ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా జయసుధ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తాను మూడో పెళ్లి చేసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఇటీవల కాలంలో జయసుధ ఎక్కడికి వెళ్లినా ఆమెతోపాటు మరో వ్యక్తి కూడా కనిపిస్తూ ఉండడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జయసుధ మూడో పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి నేను కూడా రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్నాను అంటూ వచ్చిన వార్తలను చదివానని తెలిపారు. అయితే ఆ వార్తలు రాసే వారి కంటే కింద కామెంట్లు చేసేవారు చాలా దారుణమైనటువంటి కామెంట్లు చేస్తున్నారని తెలిపారు.

దారుణమైన కామెంట్లు..
ఇక నేను నా విషయాల గురించి ఎవరికీ చెప్పదలుచుకోలేదు. నేను చెప్పిన చెప్పకపోయినా నా గురించి రాసే రాతలు రాస్తుంటారు అందుకే నేను ఈ విషయంపై మౌనంగా ఉన్నానని తెలిపారు. ఇక ఇటీవల కాలంలో తాను సోషల్ మీడియాను ఫాలో అవడం కూడా పూర్తిగా మానేశానని ఎవరు ఎన్ని అన్న నేను నా ఆలోచన విధానాన్ని నా వ్యవహార శైలిని మార్చుకోను అంటూ ఈ సందర్భంగా జయసుధ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేసవిలో కిడ్నీ స్టోన్స్ పెరుగుతున్నాయా? నీళ్లతో ఎంతవరకు కంట్రోల్?

వేసవి కాలం ప్రారంభమైన వెంటనే శరీరంపై వేడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో దాహం ఎక్కువగా ఉండటమే కాకుండా,…

4 minutes ago

ఆరోగ్యకరమైన పండ్లే కానీ… నెలసరిలో ఇవి మీకు హానికరం కావచ్చు!

ప్రతి నెల మహిళలు ఎదుర్కొనే సహజ శారీరక ప్రక్రియల్లో నెలసరి ఒకటి. అయితే ఈ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా…

10 minutes ago

రోజూ ఈ వ్యాయామాలు చేస్తే ఊపిరితిత్తులు స్ట్రాంగ్… డాక్టర్ల సూచనలు!

మన శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమే అయినా, ఊపిరితిత్తులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి. శ్వాస తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన…

23 minutes ago

చికెన్ లివర్, మటన్ లివర్ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే మిస్ అవుతారు!

మాంసాహారం అంటే చాలా మందికి చికెన్, మటన్ వెంటనే గుర్తుకు వస్తాయి. అయితే, ఈ రెండింటిలోని లివర్ (కాలేయం) గురించి…

57 minutes ago

కిచెన్‌లో ఉన్న సీక్రెట్ మెడిసిన్… అల్లం-ఉప్పు కాంబోతో మ్యాజిక్!

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సరైన ఆహారం ఎంత కీలకమో, ఆహారం సరిగ్గా జీర్ణం కావడం కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు…

1 hour ago

సెల్ఫీ కోసం ప్రాణాలు పోయాయి… అనంతగిరి జలపాతంలో విషాదం

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకునే క్రమంలో అదుపుతప్పి జలపాతంలో పడిపోవడంతో ముగ్గురు విద్యార్థినులు…

1 hour ago