Categories: FeaturedMovie News

Thamannah: తమన్నాకు కోపం వస్తే చేసే పని ఏంటో తెలుసా.. ఇదేం అలవాటు?

Thamannah: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి తమన్న ఒకరు. ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుని ప్రస్తుతం అక్కడ కూడా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం తమన్న సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మొదట్లో సినిమాలలో మాత్రమే నటించేవారు కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎంతో బిజీ అయ్యారు. తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికి సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా తమన్నాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమన్నా బయటకు వచ్చిన ప్రతిసారి కూడా అందరిని చాలా నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు ఇక మీడియా పట్ల కూడా ఈమె దురుసుగా ప్రవర్తించరు. ఇలా ఎప్పుడు నవ్వుతూ సహనంతో ఉండే తమన్నకు కోపం వస్తే కనుక ఆమె కోపాన్ని ఎవరూ కంట్రోల్ చేయలేరని తెలుస్తుంది.

ఒంటరిగా గడుపుతారు..
ఈమెకు కనుక కోపం వస్తే చుట్టుపక్కల వారితో ఏమాత్రం మాట్లాడరని వెంటనే తన గదికి వెళ్లి తలుపులు వేసుకొని గదిలో ఒంటరిగా కూర్చుంటారని తెలుస్తుంది. ఇలా తన కోపం చల్లబడిన తర్వాత చల్లనీటి షవర్ చేసి బయటకు వచ్చి తాను ఎందుకు అలా ఉన్నాననే విషయాన్ని అందరితోనూ పంచుకుంటారట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇదేం అలవాటు అంటూ పలువురు ఈమె అలవాట్లపై కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago