Roja - Jeevitha: రోజా పరువు మొత్తం తీసేసిన జీవిత… తెల్లమొహం వేసుకున్న రోజా!
Roja – Jeevitha: సీనియర్ నటీమణులుగా రోజా, జీవిత అందరికీ ఎంతో సుపరిచితమే. వీరిద్దరూ వ్యాఖ్యాతలుగా బుల్లితెర పై ఒకరు బతుకుజట్కబండి, మరొకరు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది సమస్యలను వీరిద్దరూ పరిష్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇక ఈ కార్యక్రమాలలో జీవిత ఎంతో సామరస్యంగా సమస్యలను పరిష్కరించగా రోజా అయితే వారిపై దూకుడుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు. ఇకపోతే ఉగాది పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుల్లితెర నటీమణుల జబర్దస్త్ కమెడియన్స్ హాజరై ప్రేక్షకులను సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి జీవితా రాజశేఖర్ ఇద్దరు శేఖర్ సినిమా ప్రమోషన్ కోసం హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జీవిత రోజా ఇద్దరు కూడా బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్పూఫ్ చేశారు. అయితే ఈ స్కిట్ లో భాగంగా జీవిత న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. జీవిత ఆ సీట్లో కూర్చున్న రోజా చూపు మొత్తం ఆ సీటు వైపే ఉంది. ఎలాగైనా ఆ సీట్ తన సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది.
ఇక రోజ తన మాటలతో జీవితను అక్కడి నుంచి లేపి తన సీట్ ఆక్రమించుకుంది.ఈ క్రమంలోని ఏదైనా ఒక డైలాగ్ రాసి ఇవ్వమని జీవిత అడగగా వెంటనే రోజా డైలాగ్ చెబుతూ నిన్ను చూస్తుంటే నా నరాలు లాగేస్తున్నాయని రోజా చెప్పగానే వెంటనే జీవిత ఏ యాంగిల్ లో అమ్మా అంటూ రోజా పై పంచ్ వేసింది.ఇలా రోజాపై జీవిత పంచ్ వేయడంతో ఎలాంటి బదులు సమాధానం చెప్పాలో తెలియక రోజా తెల్ల మొహం వేసుకుని కూర్చుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…