Movie News

Jeevitha Rajasekhar: పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు నీతోనే ఉంటానని జీవిత చెప్పింది: రాజశేఖర్

Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలో కొనసాగుతూ ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట ఎందరికో ఆదర్శంగా నిలిచారు. భార్య భర్తల మధ్య బంధం అంటే ఇలానే ఉండాలని ఈ జంట తెలియజేశారు. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఈ దంపతులు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వీరి పరిచయం ప్రేమ పెళ్లి గురించి పలు విషయాలను తెలియజేశారు.రాజశేఖర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో జీవితతో కలిసి ఓ సినిమా చేయాల్సి వచ్చింది. అయితే జీవితను చూసిన రాజశేఖర్ తనకు హీరోయిన్ నచ్చలేదు వేరే అమ్మాయిని పెట్టమని చెప్పారట. కట్ చేస్తే నిర్మాతలు రాజశేఖర్ స్థానంలో మరొక హీరోని తెచ్చిపెట్టారు అలా వీరిద్దరి పరిచయం ఏర్పడిందని తెలిపారు.

ఇక రాజశేఖర్ ను తాను ఇష్టపడుతున్నానని గమనించిన ఆయన మీరు నాపై ఆసక్తి చూపుతున్నట్టు ఉన్నారని వచ్చి తనని నేరుగా అడిగారని ఆయనలో ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు నచ్చిందని జీవిత తెలిపారు.ఇక పెళ్లికి తన కుటుంబాన్ని ఒప్పించడం కోసం ఏకంగా రాజశేఖర్ బ్రిడ్జిపై నుంచి తోసేసి తనని హాస్పిటల్ లో చేర్పించి తనకు సేవలు చేశానని అలా తన కుటుంబ సభ్యుల మెప్పు పొంది తనను పెళ్లి చేసుకున్నానని తెలిపారు.

ఇకపోతే ఒకానొక సమయంలో రాజశేఖర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అప్పట్లో ఆయనకు అంబాసిడర్ కారు ఉండేది. ఆయన పక్కన ముందు సీట్లో ఆ అమ్మాయి కూర్చుని వెనుక నేను కూర్చోవడం తనకు చాలా బాధ వేసిందని జీవిత ఎమోషనల్ అయ్యారు.

Jeevitha Rajasekhar: వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా….

ఇలా తనని ఎంతో ప్రేమించిన తనకు తాను దూరమవుతారన్న బాధ ఎక్కువగా ఉండేదని జీవిత తెలిపారు.అయితే రాజశేఖర్ మాట్లాడుతూ తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు జీవిత నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు నీతోనే ఉంటానని తెగేసి చెప్పిందని ఆ ప్రేమే తనకు నచ్చింది అంటూ ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ గురించి జీవిత రాజశేఖర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago