Categories: FeaturedMovie News

తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన జెస్సీ.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు వైరల్..!

తెలుగులో ప్రసారం అయిన బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ పూర్తయింది. 105 రోజుల ఈ జర్నీ ఎట్టకేలకు నిన్న గ్రాండ్ గా ముగిసింది. అయితే హౌస్ లో 19 మంది కంటెస్టెంట్లు అడుపెట్టగా.. మొదటి వీక్ లో సరయు ఎలిమినేట్ అయింది.

తర్వాత 8వ వారంలో హౌస్ లో పెద్ద టర్న్ తిరిగిందనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ వారంలో మొత్తం 5గురు నామినేషన్లో ఉండగా.. అబదులో చివరకు మానస్, కాజల్ నిలిచారు. ఆ వారం అప్పటికే జెస్సీ వర్టిగో సమస్యతో బాధపడుతూ ఇబ్బందులు పడుతుండగా.. అతడిని సీక్రెట్ రూంలో ఉంచారు నిర్వాహకులు.

అందులో అతడికి వైద్యులు ట్రీట్ మెంట్ ఇస్తూ వచ్చారు. కానీ అప్పటికీ అతడి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. దీంతో మానస్, కాజల్ సేఫ్ అయ్యారు. ఇక జెస్సీ హౌస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా షణ్ముఖ్, సిరికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు.

ఇక ఫైనల్ అతడు నాగార్జునతో మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నాడు. విజయవాడ వెళ్లిన దగ్గర నుంచి ఎక్కువగా తనతో సెల్ఫీలు దిగుతున్నారని చెపపాడు. అంతే కాకుండా అతడికి సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నట్లు చెప్పాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేస్తున్నట్లు చెప్పాడు.

బిగ్ బాస్ వల్ల తన లైఫ్ టర్న్ అయిందని చెప్పడు. ఇక తాజాగా ఈ విషయాన్ని స్వయంగా జెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. తన ఫస్ట్‌ మూవీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు.సందీప్‌ మైత్రేయ దర్శకత్వంలో ఓ డెబ్యూ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago