Movie News

Jr.NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరు కలేనని తేల్చి చెప్పిన జూనియర్ ఎన్టీఆర్… అదే కారణమా?

Jr.NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఈనెల 20 వ తేదీన హైదరాబాదులో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులను కూడా ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందింది. అయితే చాలాకాలం తరువాత టీడీపీ తరపున, నందమూరి కుటుంబం తరపున జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందింది.

గతంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించలేదన్న వార్తలు వినిపించాయి. అయితే ఈనెల 20న ఎంతో ఘనంగా నిర్వహించనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ అలాగే టిడిపి నేత జనార్ధన్ కలిసి జూనియర్ ఎన్టీఆర్ నివాసంలో ఆయనను కలిసి ఈ ఉత్సవాలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవం కావడంతో.. ఆయన ఈ కార్యక్రమానికి వస్తారా ? లేదా ? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

అయితే టీడీపీ ఎంతో పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఈ సభకు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ వేడుకలకు ఆహ్వానించినప్పుడు ఎన్టీఆర్ చెప్పిన మాటలు బట్టి చూస్తే ఆయన ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. టిడిపి నేత జనార్ధన్ ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ ని ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానించారు.

Jr.NTR: మాల్దీవ్ ట్రిప్ ప్లాన్ చేసిన తారక్…


ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ ఉత్సవాలకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నెల 20 ఈ కార్యక్రమాన్ని నిర్వహించే రోజునే తన పుట్టిన రోజు కూడా ఉందని… ఆ రోజు మాల్దీవుల్లో గడపాలని మొత్తం 20 కుటుంబాల నుంచి అందరం ప్లాన్ చేసుకున్నట్లు ఎన్టీఆర్ తెలిపాడు. ఆ ట్రిప్ కి సంబంధించి ఇప్పటికే అన్నీ బుక్ చేసేసుకొన్నామని.. ఈ షెడ్యూల్ మార్చుకొనే అవకాశం ఉంటే సభకు వస్తానని ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago