Jr NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే.ఈయనకు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా మంచి ఆదరణ లభించింది. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ నవంబర్ ఒకటవ తేదీ కర్ణాటక అసెంబ్లీలో జరిగిన కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్ తో పాటు ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కర్నాటక రత్న అవార్డును దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపై ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎన్టీఆర్ ను వేదికపై కూర్చొమని సూచించగా అక్కడే ఉన్నటువంటి ఇన్ఫోసిస్ చైర్మన్ సుధా మూర్తి ఉన్నారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కూర్చుని తుడిచి మరి సుధా మూర్తిని ఆకూర్చీలో కూర్చోబెట్టారు. ఈమెతో పాటు పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని రాజ్ కుమార్ కికూడా ఇలాంటి గౌరవం ఇవ్వడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తూ దట్ ఇస్ ఎన్టీఆర్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన స్త్రీమూర్తులను గౌరవించే విషయంలో ఈయనకు ఎవరు సాటి లేరు అంటూ అభిమానులు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ పునీత్ రాజ్ కుమార్ తో తనకున్న అనుబంధం గురించి పునీత్ రాజ్ కుమార్ గురించి ఎంతో గొప్పగా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…