Featured

Allu Sirish: గన్ గురిపెట్టినా..ఆ సీక్రెట్ మాత్రం బయట పెట్టను… ఆలీతో సరదాగా ముచ్చటించిన అల్లు శిరీష్!

Allu Sirish: టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో అల్లు శిరీష్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు పొందడం కోసం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన ఊర్వశివో రాక్షసివో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.గత రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో అల్లు శిరీష్ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని ఈయన సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు శిరీష్ ఆలీ ఇద్దరి మధ్య సరదా సన్నివేశాలు కొనసాగాయని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆలీ ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాల గురించి ప్రశ్నించారు ఎన్ని టేకులలో ఈ సీన్లు పూర్తి చేశారు అంటూ ప్రశ్నించగా ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అల్లు శిరీష్ తల పట్టుకున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ గురించి ప్రశ్నిస్తూ బన్నీ తనకు సంబంధించిన అన్ని సీక్రెట్స్ మీతో షేర్ చేసుకుంటారట కదా అని ప్రశ్నించగా అవును అంటూ శిరీశ్ సమాధానం చెప్పారు.

Allu Sirish: వదినకు అస్సలు చెప్పను..

ఇక ఆ సీక్రెట్స్ బన్నీ భార్య స్నేహారెడ్డితో షేర్ చేసుకుంటారా అని ప్రశ్నించగా వదిన నాకు గన్ గురి పెట్టిన కానీ ఆ సీక్రెట్స్ ఆమెతో షేర్ చేసుకోమని ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం సంచలనగా మారింది. మరి బన్నీ తనతో ఎలాంటి సీక్రెట్స్ షేర్ చేసుకుంటారు స్నేహ రెడ్డికి చెప్పకపోవడానికి కారణం ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago