Featured

RJ Surya: బిగ్ బాస్ సూర్య 8 వారాలకు గాను అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

RJ Surya: బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పటికే 8 వారాలను పూర్తిచేసుకునే తొమ్మిదవ వారంలోకి అడుగు పెట్టింది ఇకపోతే ఎనిమిదవ వారంలో భాగంగా ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఆర్ జె సూర్య బయటకు వచ్చారు.ఈయన టాప్ ఫైవ్ లో ఉంటారని భావించిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.సూర్య హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ ఈయన ఎలిమినేట్ కావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు.

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎంతో గుర్తింపు పొందిన ఈయన చివరికి పులిహోర రాజాగా పేరు సంపాదించుకొని బయటకు వచ్చారు.ఇక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగితే భారీగానే రెమ్యూనరేషన్ ఉంటుందని అందరూ భావిస్తుంటారు. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా తన రెమ్యూనరేషన్ ఇంతే అని చెప్పిన దాఖలాలు లేవు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సూర్య తన రెమ్యూనరేషన్ గురించి వెల్లడించారు.

ఈ క్రమంలోనే సూర్య రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ నేను బయట నెలకు ఎంత సంపాదిస్తానో బిగ్ బాస్ వాళ్ళు వారానికి అంత ఇచ్చారు అంటూ హింట్ ఇచ్చారు. అయితే సూర్య ఆర్జెగా మాత్రమే కాకుండా పలు న్యూస్ ఛానల్ ద్వారా పలు కార్యక్రమాలను చేస్తూ నెలకు 60వరకు సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఎనిమిది వారాలకు గాను ఈయన 5 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారని సమాచారం.

RJ Surya: బారిగారిమినరేషన్ అందుకున్న సూర్య..


అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సూర్య ఒక వారానికి ఒకటిన్నర లక్ష రెమ్యూనరేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని ఇలా 8 వారాలపాటు ఈయన బిగ్ బాస్ హౌస్ లో కొనసాగినందుకు సుమారు 12 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్త కూడా వినపడుతోంది. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే సూర్యనే తన రెమ్యూనరేషన్ పై స్పందించాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago