ప్రస్తుత జీవన కాలంలో వాతావరణ పూర్తిగా కలుషితం అయిపోయింది. స్వచ్చమైన గాలి అస్సలు ఉండటం లేదు. దీంతో చాలామంది వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల చుట్టు తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వాటితో పాటే సాధారణంగా చాలామందికి బాధించే మరో వ్యాధి జుట్టు రాలిపోవడం. అయితే దీనిని వ్యాధి అని చెప్పడానికి లేదు.. కానీ చాలామంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు.
ఎన్ని క్రీమ్ లు పూసినా.. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుండా అవుతోంది. ఇలా జుట్టు రాలిపోవడం ఆగాలంటే ఇక్కడ చెప్పే కొన్ని మూడు రకాల జ్యూస్ లను తీసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. అందులో మొదటిది స్ట్రాబెర్రీ జ్యూస్. దీనిలో మొదట రెండు నారింజ పండ్లను తీససుకొని 8 నుంచి 10 వరకు స్ట్రాబెర్రీలను తీసుకోవాలి.
అరటి పండు సగం.. కివి పండు, దానిమ్మ పండు సగం, పాలు 100 గ్రాములు వేసి తీసుకుంటే.. కేశాలు ఒత్తుగా పెరగడమే కాకుండా జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది. మరొక జ్యూస్ ఏంటంటే.. బ్లూబెర్రీ జ్యూస్. దీని ఏం కావాలంటే.. ముందుగా.. 2 కప్పుల పాలను తీసుకొని.. సగం కప్పు బ్లూ బెర్రీని తీసుకోవాలి. వాటితో పాటు సగం కప్పు స్ట్రాబెర్రీలను తీసుకొని వాటితో పాటు పెరుగును తీసుకోవాలి. వాటిలో 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ ను కలుపుకొని తీసుకోవాలి.
వీటితో పాటు గుమ్మడి, చియా గింజలను కూడా ఒక స్పూన్ వేసుకొని ఆరగించవచ్చు. ఇలా అన్నింటిని బ్లెండర్ లో వేసి కలపి తినాలి. మరొక జ్యూస్ ఏంటంటే..బేబీ క్యారెట్ జ్యూస్. దీనిలో 4 టమాటా కాయలను తీసుకొని.. 3 క్యారెట్లను తీసుకొని.. బచ్చలకూరను రెండు కట్టలు తీసుకోవాలి. వీటితో పాటే బెల్ పెప్పర్స్ ను 2 తీసుకొని వాటితో పాటు ఒక దోసకాయ.. కొద్దిగా అల్లం వేసి బ్లెండర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. తర్వాత వాటిని తీసుకునే సమయంలో అందులో నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇలా చేస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది.
తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…