Jyothi Rai: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ కి అత్యధిక ఆదరణ లభించింది. ఈ సీరియల్ లో రిషి తల్లి పాత్రలో జగతి ఎంతో అద్భుతంగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక జగతి పాత్రలో కన్నడ నటి జ్యోతి రాయ్ నటిస్తున్నారు. ఇలా జగతి పాత్రలో నటిస్తున్నటువంటి ఈమెకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.
చాలా పద్ధతిగా, జగతి పాత్రలో కనిపించే ఈమె వ్యక్తిగత విషయంలో మాత్రం విభిన్న కోణాలు ఉన్నాయని తెలుస్తోంది.చీర కట్టులో ఎంతో సాంప్రదాయంగా పద్ధతిగా కనిపించే జ్యోతి సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్స్ ఫోటోలను షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చారు.ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది అభిమానులు అదేంటి ఇక్కడ జగతి మేడమేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఈమె గ్లామరస్ ఫోటోలు షేర్ చేయడమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక డైరెక్టర్ మోజులో పడి ఏకంగా తన భర్తకు కూడా విడాకులు ఇచ్చారని తెలుస్తోంది. డైరెక్టర్ సుఖపూర్వజ్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నటువంటి ఈమె ఏకంగా తన భర్తకు విడాకులు ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాకుండా వీరిద్దరూ కూడా చాలా చనువుగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా జ్యోతి ఆదర్శకుడితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరొక నటి ఈ ఫోటోలు పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేశారు. దీంతో నిజంగానే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే జగతి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే ఈ వార్తలపై ఆమె స్పందించాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…