Featured

K K : కేకే మృతి పై అనుమానాలు… తలపై గాయాలను గుర్తించిన పోలీసులు అసలేం జరిగింది..!

K K : ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే మరణం యావత్ భారత దేశాన్ని దిగ్బ్రాంతికి లోను చేసింది. మంగళవారం కలకత్తాలోని నజ్రుల్‌ మంచాలోని గురుదాస్‌ కాలేజ్‌ వద్ద జరిగిన కాన్సర్ట్ లో పాల్గొన్న కేకే ఆ తరువాత హోటల్ ఓబేరాయ్ వెళ్ళాక అక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లినా అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు.

అసహజ మరణంగా కేసు నమోదు….

ఇక పోలీసులు మాత్రం కేకే మృతిని అసహజ మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఆయన దేహంపైనా తలపైనా రంధ్రాలవంటి గాయాలను పోలీసులు గుర్తించటంతో ఆయనది సహజ మరణం కాదని కేసు ఫైల్ చేసారు. అయితే ఆయన గుండెపోటుతో మరణించి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాన్సర్ట్ లో సదుపాయాలు సరిగా లేకపోవడంతో అస్వస్థతకు లోనైనట్లు కాన్సర్ట్ కు సంబంధించిన వీడియోల్లో తెలుస్తోంది. కేకే మృతి పై క్లారిటీ బుధవారం పోస్టుమార్టం తరువాత వస్తుంది.

పోలీసులు కాన్సర్ట్ యాజమాన్యంను, హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. హోటల్లో ని సీసీ టీవీ లను కూడా పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా మూడు దశబ్దాలుగా తన గాత్రంతో అలరిస్తున్న గొంతు మూగబోయింది. దాదాపు 800 కి పైగా పాటలు తెలుగు తమిళం, హిందీ, మలయాళం, గుజరాతి, బెంగాలీ, కన్నడ, అస్సామి భాషలో పాడారు. హిందీ పాటలు పాడక ముందే 3000 కి పైగా గజల్స్ పాడారు.

Bhargavi

Recent Posts

గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిదే… కానీ ఎంత వరకు? తెలుసుకోవాల్సిన ముఖ్య సూచనలు

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…

2 hours ago

రోజూ గుడ్డు తింటే పిల్లలకు ఏమవుతుంది? తల్లిదండ్రులకు కీలక సూచనలు!

పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…

2 hours ago

మందులు అవసరం లేదు! రోజుకు ఒక చెంచా ఈ గింజలు చాలు – శరీరానికి ఫుల్ పవర్!

ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…

2 hours ago

జేబులో గుట్కా ఉందా? తెలియకుండానే మృత్యువుకు దగ్గరవుతున్నారా!

భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…

2 hours ago

బరువు తగ్గించే ఇంజెక్షన్లు… లాభాల కంటే ప్రమాదాలే ఎక్కువ?

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం వేగవంతమైన మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది. డైట్, వ్యాయామం కంటే త్వరగా ఫలితం రావాలనే…

3 hours ago

జీర్ణక్రియ మెరుగుపడాలంటే… రాత్రి ఒక్క స్పూన్… ఉదయాన్నే కడుపు క్లీన్!

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, అసమయ భోజనం, తక్కువ నీటి వినియోగం వంటి కారణాల వల్ల మలబద్ధకం సమస్య చాలా మందిలో…

3 hours ago