Movie News

Kajal Aggarwal: భర్త కౌగిలిలో బందీ అయిన కాజల్ అగర్వాల్… రొమాంటిక్ మూడ్ లో చిల్ అవుతున్న నటి!

Kajal Aggarwal: వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీ లోకి వచ్చిన సమయం నుంచి ఇప్పటివరకు తన కెరియర్ ఏమాత్రం పడిపోకుండా చాలా బ్యాలెన్స్ గా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈమె రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమై తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చారు.

ఇక ఇండస్ట్రీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ ఏమాత్రం అవకాశాలను కోల్పోకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న కాజల్ మరోవైపు వ్యక్తిగత జీవితంలో తన భర్త కొడుకుకు కూడా అదే ప్రాధాన్యత ఇస్తూ వారితో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.

ఇలా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితంలో కూడా కాజల్ ఎంతో బిజీగా సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా కాజల్ తన భర్తతో కలిసి వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Kajal Aggarwal: రొమాంటిక్ కపుల్స్…


బోటింగ్ చేస్తూ ఎంతో చిల్ అవుతున్నటువంటి కాజల్ అగర్వాల్ తన భర్త కౌగిలిలో బందీ అయ్యారు. ఇలా తన భర్తతో కలిసి రొమాంటిక్ మూడ్ లో ఈమె దిగినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసినటువంటి ఎంతో మంది అభిమానులు క్యూట్ కపుల్స్ రొమాంటిక్ కపుల్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు ఇలాగే ఉండాలని మరికొందరు కోరుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago