Kalpika Ganesh: సినీనటి కల్పిక గణేష్ ఈ మధ్యకాలంలో వరుస వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె సోషల్ మీడియా వేదికగా మరొక నటి ధన్యవాదాలు గురించి మాట్లాడుతూ.. ధన్య బాలకృష్ణ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ బాలాజీ మోహన్ అనే వ్యక్తిని ఈ ఏడాది మొదట్లో తనని రెండవ వివాహం చేసుకుందని తెలిపారు. బాలాజీ మోహన్ ఇది వరకే పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చారు ఈ క్రమంలోనే ధన్యవాదాలు కృష్ణ తనని మరోసారి పెళ్లి చేసుకుందని తెలిపారు.
ఈమె చెన్నై వెళ్ళినప్పుడు బాలాజీ తో మంచి పరిచయం ఏర్పరచుకొని అతనిని రెండవ వివాహం చేసుకున్నారంటూ ఈ సందర్భంగా కల్పిక గణేష్ ధన్యవాదాలు వివాహం గురించి తెలియజేశారు. అయితే ఈ వీడియో కాస్త డిలీట్ అవడంతో మరోసారి కల్పిక గణేష్ ఈ వీడియో డిలీట్ అవ్వడానికి ధన్య కారణమని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఆమె ఇన్ని రోజులు నా ఫోన్ బ్లాక్ చేసి పెట్టుకుంది ఎప్పుడైతే తాను ఈ వీడియో షేర్ చేశాను వెంటనే తన ఫోన్ నెంబర్ అన్ బ్లాక్ చేసి ఆ రోజు రాత్రి వరుసగా తనకు ఫోన్ చేసిందని కల్పిగా తెలిపారు. అయితే కోలీవుడ్ హీరో పవర్ తో ధన్య ఆ వీడియోని డిలీట్ చేయించిందని కల్పిక ఆరోపణలు చేశారు. నువ్వు నీ పవర్ ఏంటో చూపించి వీడియో డిలీట్ చేయించావు అయితే నా పవర్ నీకు తెలియదు తెలిస్తే భస్మమైపోతావు.
నాకు తెలియకుండా నేను అప్లోడ్ చేసిన వీడియోని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డిలీట్ చేయించావు నేను దీని గురించి మరింత తెలుసుకుంటాను అంటూ ఈ సందర్భంగా కల్పిక.. ధన్య బాలకృష్ణ వ్యవహారం పై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ధన్య వర్సెస్ కల్పిక అనే లాగా వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వారు జరుగుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…