Kalyan Dev : మెగాస్టార్ అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్.. ఈ మధ్యకాలంలో వీళ్లిద్దరూ విడిపోయారు అంటూ పుకార్లు వస్తున్నాయి. విడాకులు తీసుకోబోతున్నారు, శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తల నడుమ కళ్యాణ్ దేవి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.
నీవల్లే ఇలా ఉన్నా…
కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ అల్లుడిగా మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టి ఆ తరువాత హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2018 లో విజేత సినిమాతో హీరో అయిన కళ్యాణ్ దేవ్ ఆ తరువాత మూడు సినిమాలు చేసారు. ఇక సైమా బెస్ట్ హీరో అవార్డు కూడా తెచ్చుకుని నటుడిగా తనని తాను మెరుగు పరుచుకుంటున్నాడు. ఇక కళ్యాణ్ దేవ్ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసాడు.
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా, జీవితం కొన్నిసార్లు ఎంతో కష్టతరంగా మారుతుంది. కానీ, నీ ప్రేమ వల్ల వచ్చే శక్తితో వాటిని ఎదుర్కొంటాననే నమ్మకం నాకుంది. నాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు థాంక్యూ, లవ్ యూ మా అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల మీద విడాకుల పుకార్ల నేపథ్యంలో ఈ పోస్ట్ కి ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…