Featured

Kalyan Dev: మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా పోస్టు వైరల్..! అందులో ఏముందంటే..!

Kalyan Dev: మెగస్టార్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ నుంచి ఎంతో మంది హీరోలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ దగ్గర నుంచి తాజాగా ఉప్పెన ఫేం వైష్ణవ్ తేజ్ కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అయితే మెగా ఫ్యామిలీకి సంబంధించి వాళ్ల విషయాలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

Kalyan Dev: మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా పోస్టు వైరల్..! అందులో ఏముందంటే..!

ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా.. ఇన్ స్టాలో పోస్టు పెట్టినా ప్రేక్షకుల నుంచి స్పందన ఎక్కువగా వస్తుంటుంది. తాజాగా మెగాస్టార్ చిన్నల్లుడు యంగ్ హీరో కల్యాణ్ దేవ్ వార్తల్లో నిలుస్తున్నారు. అతడు కొన్నాళ్ల నుంచి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని.. రూమర్స్ వచ్చాయి. అంతే కాదు శ్రీజతో ఇతడు కనిపించిన సందర్భాలు కూడా తక్కువే. అటు శ్రీజా కూడా ఎప్పుడు సింగింల్ గానే కనిపిస్తుంది.

Kalyan Dev: మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా పోస్టు వైరల్..! అందులో ఏముందంటే..!

దాంతో వీరి మధ్య ఏం జరుగుతుందా అని సోషల్ మీడియా జనాలు ఇంట్రస్టింగ్ గా పరిశీలిస్తున్నారు. ఇక తాజాగా ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ అతడు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పెస్టు పెట్టాడు. తన మేకోవర్ లుక్ ను షేర్ చేసి తన అభిమానులతో పంచుకున్నాడు.

అంతే కాదు దాని కింద ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు. ఎవరైనా ఏమి చెప్పినా మొదట వినాలి.. తర్వాత ఆ మాటలు పట్టించుకోవాలా లేదా అనేది వ్యక్తిగతం. విన్న తర్వాత ఒక నవ్వు నవ్వి వదిలేయ్.. నీకు నచ్చింది నువ్వు చెయ్ అంటూ కొటేషన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం అతడు పెట్టిన ఈ పోస్టు వైరల్ గా మారింది.

విజేత లాంటి సినిమాలతో ఈ హీరో..


అంతే కాకుండా కళ్యాణ్ దేవ్ మరో పిక్ ను పంచుకున్నాడు. దాని కింద కూడా ఇంట్రెస్టింగ్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. సముద్రపు అలల మధ్య ఉదయించిన సూర్యుడి ఫోటోను షేర్‌చేస్తూ.. ఎన్నో ఆశలతో ప్రేమగా, సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. కళ్యాణ్ దేవ్ ఇటీవల సూమర్ మచ్చీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మెగా అల్లుడు అయిన తర్వాత ఇతడు సినిమాలు చేయడం మొదటు పెట్టాడు.విజేత లాంటి సినిమాలతో ఈ హీరో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన కెరీర్ ను టర్న్ చేసే సినిమా కోసం ఇతడు ఎదురుచూస్తున్నాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago