Categories: FeaturedMovie News

Sarika Hassan: లాక్ డౌన్ సమయంలో 3 వేల కోసం పని చేశా…కన్నీటి కష్టాలను తెలిపిన కమల్ హాసన్ మాజీ భార్య?

Sarika Hassan: కమల్ హాసన్ మాజీ భార్య, శృతి హాసన్ తల్లి సారిక హాసన్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో నటించి ఎంతో గుర్తింపు పొందిన ఈమె ఒక స్టార్ హీరోకి భార్యగా, మరొక స్టార్ హీరోయిన్ తల్లిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ కరోనా సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సారిక కరోనా సమయంలో కేవలం మూడు వేల రూపాయల కోసం థియేటర్ ఆర్టిస్టులతో కలిసి పని చేసినట్లు వెల్లడించారు.

Sarika Hassan: లాక్ డౌన్ సమయంలో 3 వేల కోసం పని చేశా…కన్నీటి కష్టాలను తెలిపిన కమల్ హాసన్ మాజీ భార్య?

చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న సారిక కమల్ హాసన్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే పలు కారణాల వల్ల ఈమె తనకు విడాకులు ఇచ్చి ముంబై వెళ్లిపోయారు. ఇలా ముంబై వెళ్లిన సారిక ఆమెజాన్‌ ప్రైం ‘మోడ్రన్‌ లవ్‌ ముంబై’ అనే ఆంథాలజీలోని ‘మై బ్యూటీఫుల్‌ రింకిల్స్‌’ అనే పార్ట్‌లో నటించింది. ఇందులో నటించినందుకు గాను ఈమె ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.

Sarika Hassan: లాక్ డౌన్ సమయంలో 3 వేల కోసం పని చేశా…కన్నీటి కష్టాలను తెలిపిన కమల్ హాసన్ మాజీ భార్య?

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కరోనా లాక్ డౌన్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి వెల్లడించారు. కమల్ హాసన్ తో విడాకులు తీసుకున్న తర్వాత ముంబై తిరిగివచ్చిన ఈమె నటిగా పలు పాత్రల్లో నటించి ఎంతో విసుగుచెంది నటనకు కొద్ది రోజులు దూరంగా ఉన్నారు. అదే సమయంలో లాక్ డౌన్ రావడం వల్ల తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పూర్తిగా ఖాళీ అయ్యాయని ,ఆ సమయంలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతం…

ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో థియేటర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేశానని ఆ సమయంలో తనకు 2000 నుంచి 3000 లోపు డబ్బులు చెల్లించే వారని తన కన్నీటి కష్టాలను ఈ సందర్భంగా తెలిపారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన సమయంలో తాను ఇండస్ట్రీలోకి తిరిగి రావడం మంచిదని భావించి ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చానని ఇంటర్వ్యూ సందర్భంగా తన కన్నీటి కష్టాలను తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago