Kamal Hassan: చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే విశేష ఆదరణ సంపాదించుకున్న కమల్ హాసన్ ఇప్పటికి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు.
తాజాగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టిన విషయం మనకు తెలిసిందే. ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ హాసన్ తన సినిమాలలో నటించే హీరోయిన్లకు మాత్రం ఓ కండిషన్ పెట్టేవారట. ఈయన సినిమాలలో తప్పకుండా హీరోయిన్లతో లిప్ లాక్ సన్నివేశాలు ఉండాలని కండిషన్ పెట్టేవారట.
కమల్ హాసన్ నటించిన సినిమాలలో తప్పనిసరిగా లిప్ లాక్ సన్నివేశాలు ఉండాలని,హీరోయిన్లు కూడా అతనితో పెదవి కలపాలని చెప్పినప్పటికీ పలువురు హీరోయిన్లు సినిమాలు చేయడానికి ఇష్టపడేవారు. ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లుగా కొనసాగిన రేవతి,గౌతమి, మనీషా కోయిరాలా పూజ కుమార్ వంటి వాళ్ళు కమల్ హాసన్ తో కలిసి లిప్ లాక్ సన్ని వేషాలలో నటించారు.
ఇండస్ట్రీలో గొప్ప నటుడు గొప్ప నిర్మాత అయినప్పటికీ
స్త్రీ లోలుడు అన్న విమర్శలు ఆయనపై తీవ్రంగా ఉన్నాయి. కమల్ వైవాహిక జీవితంలో రెండు, మూడు పెళ్లిళ్లు విడాకులు అవ్వడం మైనస్ కావడంతో మహిళా అభిమానులలో మైనస్ గా మారాడు అదే ఆయన కెరియర్లో ఎంతో బాడ్ అయింది. ఇక హీరోయిన్లు కూడా కమల్ సినిమా అంటే లిప్ లాక్ సన్నివేశాలకు సిద్ధంగా ఉండేవారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…