Categories: FeaturedMovie News

Kamal Rashid Khan : హృతిక్ ఆ హీరోయిన్ గురించి ప్రతి విషయం చెప్పి, ఆ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ ఫోటోలను చూపించాడు : కమల్ రషీద్ ఖాన్

Kamal Rashid Khan : సినిమా విడుదలైతే చాలు రివ్యూ లంటూ ఎనాలిసిస్ అంటూ హడావిడి చేసే బ్యాచ్ ఎక్కువైంది. సినిమా చూడాలనుకునే ప్రేక్షకుడికి సినిమా కథ మొత్తం రివ్యూ పేరుతో చెప్పేసి సినిమా మీద ఆసక్తి లేకుండా చేసేస్తున్నారు. కొంతమంది బాగానే రివ్యూ చెప్పినా కొంతమంది మాత్రం రివ్యూ పేరుతో వారి యూట్యూబ్ ఛానెల్ వ్యూస్ పెంచుకునే పనిలో ఉంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో రివ్యూల పేరుతో తెగ హడావిడి చేస్తూ వైరల్ అవుతున్న బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే అదేనండి కమల్ ఆర్ ఖాన్ ఈ మధ్యనే పేరును కమల్ రషీద్ ఖాన్ గా మార్చుకున్నాడు, రివ్యూల పేరుతో వైరల్ అవుతున్నాడు.

హృతిక్ ఆ హీరోయిన్ ప్రైవేట్ ఫొటోస్ చూపించాడు…

ఆ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా కంటే గొప్పగా సినిమా తీస్తా అది అసలు సినిమా కాదని మాట్లాడాడు. అక్కడితో ఆగకుండా మళ్ళీ కేజీఎఫ్ సినిమాని కూడా అలాగే ఏం బాగోలేదు డైరెక్టర్ ను చంపేయాలి అంటూ కామెంట్స్ చేసి వైరల్ అయ్యాడు. ఇపుడు సౌత్ సినిమాలను వదిలేసి బాలీవుడ్ సినిమా మీద పడ్డాడు. తమిళ సినిమా రీమేక్ గా వస్తున్న విక్రమ్ వేద సినిమా హిందీ లో సైఫ్ అలీ ఖాన్, హృతిక్ కలిసి తీశారు. ఈ సినిమా టీజర్ ఆగష్టు 24 న విడుదల అయింది. అయితే ఈ టీజర్ కి రివ్యూ ఇచ్చాడు మనోడు, ఇస్తూ ఛాలెంజ్ కూడా చేసాడు.

ఈ సినిమా హిట్ అయితే నేను ఇక సినిమా రివ్యూలు మానేస్తాను అంటూ చెప్పాడు. ఒకవేళ సినిమా కనుక నేను చెప్పినట్లు ప్లాప్ అయితే హృతిక్ తన ఆరో వేలిని కట్ చేసుకోవాలి అంటూ ఛాలెంజ్ చేసాడు. ఇక హృతిక్ గురించి హాట్ కామెంట్స్ చేసాడు. హృతిక్ ను వ్యక్తిగతంగా ఒకసారి కలిసాను అంటూ చెప్పాడు. హృతిక్ ఇంటికి ఒకసారి వెళ్ళినపుడు తనతో మాట్లాడుతూ కంగనా రానౌత్ గురించి చాలా విషయాలు చెప్పాడని, ఇంకా తన లాప్ టాప్ లోని కంగనా ప్రైవేట్ ఫోటోలను కూడా చూపించాడు హాట్ కామెంట్స్ చేసాడు. ఇక నెక్స్ట్ టైం ఉన్నపుడు ఖచ్చితంగా ఈ ఇష్యూకి సంబంధించిన డిటైల్డ్ వీడియో కూడా చేసి పెడతాను అంటూ ఆయన ఫాలోయర్స్ కి చెప్పాడు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago