Movie News

Kamalini Mukharji: కమిలిని ముఖర్జీ ఇప్పుడు ఎలా ఉందో చూశారా… గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోదావరి బ్యూటీ!

Kamalini Mukharji: గోదావరి, గమ్యం, ఆనంద్ వంటి సినిమాలలో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించి సందడి చేసిన బెంగాలీ బ్యూటీ కమిలిని ముఖర్జీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.పలు సినిమాలలో తెలుగుదనం ఉట్టిపడేలా నటించి సందడి చేసిన ఈమె చివరిసారిగా కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడే సినిమాలో శ్రీకాంత్ కు జోడిగా నటించారు.

ఈ సినిమా తర్వాత కమీలిని ముఖర్జీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె అమెరికాలో స్థిరపడ్డారు.అయితే సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నటువంటి కమీలిని ముఖర్జీ తాజాగా అమెరికాలోని డల్లాస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.మోడ్రన్ డ్రెస్ కిరాక్ లుక్ లో ఉన్నటువంటి కమీలిని ముఖర్జీని చూసినటువంటి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

చాలా బొద్దుగా తయారైనటువంటి కమలిని ముఖర్జీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈమెను చూసిన అభిమానులు ఒక్కసారిగా అసలు ఇక్కడ కమిలిని ముఖర్జీయేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఈమె ఇలా బొద్దుగా మారిపోవడంతో అభిమానులు తన లుక్ చూసి షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Kamalini Mukharji: విదేశాలలో స్థిరపడిన నటి…

ప్రస్తుతం విదేశాలలో స్థిరపడిన కమిలిని ముఖర్జీ తిరిగి సినిమాల్లో తిరిగి ఎంట్రీ ఇస్తుందా లేదా అనే విషయం క్లారిటీ లేకపోయినప్పటికీ ఈమె మాత్రం రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఎంతో ఆరాటపడుతున్నారు. మరి ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago