సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య సహజీవనం సర్వసాధారణం. ఎంతోమంది నటీనటులు వారి కన్నా వయసులో పెద్దవారు లేదా చిన్న వారితో సహజీవనం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇండస్ట్రీలో సహజీవనం చేసిన ఎంతోమంది నటీనటులు గురించి మనకు తెలిసిందే. అయితే కొందరు ఒకరినొకరు ప్రేమించుకుని సహజీవనం చేయగా మరికొందరు మాత్రం సినిమా అవకాశాల కోసం స్టార్ ప్రొడ్యూసర్ డైరెక్టర్లతో సహజీవనం చేస్తూ ఉంటారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంది అవకాశాల కోసం వారి కన్నా వయసులో ఎంతో పెద్ద వారితో డేటింగ్ చేశారు. అలాంటి వారిలో మన కాంట్రవర్సి క్వీన్ కంగనారనౌత్ ఒకరు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త ద్వారా సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈమె కెరియర్ మొదట్లో ఏకంగా తండ్రి వయసున్న వ్యక్తితో డేటింగ్ చేసిందనే విషయం చాలా మందికి తెలియదు.
కెరియర్ మొదట్లో ఈమెకు ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో చిన్న చిన్న ప్రకటనలలో కనిపించిన ఈమెకు డైరెక్టర్ అనురాగ్ బసు గ్యాంగ్ స్టర్ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆతర్వాత ఈ బ్యూటీ తనకన్నా వయసులో ఎంతో పెద్దవాడైన ఆదిత్య పంచోలితో డేటింగ్ చేసింది. ఈ విధంగా ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్న సమయంలో కంగనా ఎక్కువగా హృతిక్ రోషన్ తో సినిమాలు తీయడంతో క్రమంగా అతనితో ప్రేమలో పడింది.
ఈ విధంగా హృతిక్ రోషన్ ప్రేమలో పడిన కంగనారనౌత్ ఆ తర్వాత ఆదిత్య పంచోలికి దూరమయ్యే హృతిక్ రోషన్ కు దగ్గర అయింది. అయితే అప్పటికే హృతిక్ తన భార్యతో ఉన్న గొడవల కారణంగా తన భార్యకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే కొద్దిరోజులకు కంగనా హృతిక్ మధ్య మనస్పర్థలు రావడంతో వీరిరువురు విడిపోయారు. ఇలా అవకాశాల కోసం ఆదిత్య పంచోలితో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…