Movie News

Kangana Ranaut: పెళ్లి అంటే భయం… సె** అంటే బద్ధకం… బోల్డ్ కామెంట్స్ చేసిన కంగనా?

Kangana Ranaut: కంగనా రౌనత్ పరిచయం అవసరం లేని పేరు.ఏ విషయమైనా ముక్కు సూటిగా మాట్లాడుతూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే ఈమె సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా సమావేశంలో ఏం మాట్లాడినా కానీ పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటుంది.

ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచి ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 1997 నుంచి 2012 కాలం మధ్యలో జన్మించిన వారి అభిప్రాయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈ జనరేషన్లో పుట్టిన వారు పూర్తిగా సెల్ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని ఈమె తెలియజేశారు. వీరికి క్రమశిక్షణతో పెరిగినవారు అంటే అసలు ఇష్టం ఉండదు. అలాగే చాలా తక్కువ సమయంలో షార్ట్ కట్ లో సక్సెస్ అయిన వారే వీరి దృష్టిలో హీరోలుగా ఉంటారు.

Kangana Ranaut:

ఇక ఈ జనరేషన్లో జన్మించిన వారికి పెళ్లి అంటే చాలా భయం ఉంటుంది. ఇక శృంగారం అంటే కూడా చాలా బద్ధకం చూపెడుతున్నారు అలాంటి వారిని క్యారెట్, ముల్లంగితో పోల్చుతున్నాను అంటూ రాసుకొచ్చింది.ఇక ఈ జనరేషన్లో పుట్టిన వారి మనసులు కూడా స్థిరంగా ఉండవంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago