Karan Johar: బాలీవుడ్ దర్శకుడు నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం ఏడవ సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది టాప్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో ఎక్కువగా వీరికి శృంగారం గురించి ప్రశ్నలు అడిగారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి నటుడు విజయ్ దేవరకొండ హాజరు కావడంతో ఆయనకి కూడా ఇలాంటి సె**గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సోనమ్ కపూర్, అర్జున్ కపూర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈయన అర్జున్ కపూర్ ను ఈ విధమైనటువంటి బోల్డ్ ప్రశ్నలతో ఇబ్బందులకు గురి చేశారు. ఈ సందర్భంగా ఈయన సోనమ్ కపూర్ తో మాట్లాడుతూ.. నీ ఫ్రెండ్స్ ఎంతమందితో అర్జున్ కపూర్ బెడ్ షేర్ చేసుకున్నారని బోల్డ్ ప్రశ్న వేశారు.
కరణ్ ఇలాంటి ప్రశ్న అడగడంతో వెంటనే సోనమ్ స్పందిస్తూ…ప్రస్తుతం నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేను, అయినా నాకు అలాంటి బ్రదర్స్ లేరని సమాధానం చెప్పగా, వెంటనే కరణ్ మరి ఎలాంటి బ్రదర్ ఉన్నారంటూ కామెంట్ చేశారు. ఈ విధంగా సోనమ్
చెప్పిన సమాధానంతో అర్జున్ స్పందిస్తూ అసలు నువ్వు ఎలాంటి సిస్టర్ వి.. తనతో నన్ను ట్రోల్ చేయించడానికి ఈ షో కి పిలిచారా అంటూ ప్రశ్నించారు.
ఇకపోతే కరణ్ అర్జున్ ని ప్రశ్నిస్తూ మలైకా నెంబర్ ను నీ ఫోన్ ఎలా సేవ్ చేసుకున్నావని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు అర్జున్ సమాధానం చెబుతూ తనకు మలైకా అనే పేరు అంటే ఇష్టమని అందుకే తన పేరును మలైకా అనే సేవ్ చేసుకున్నాను అంటూ సమాధానం చెప్పారు. ఏది ఏమైనా కరణ్ జోహార్ మాత్రం తన షోకి వచ్చిన వారందరినీ ఇలాగే బోల్డ్ ప్రశ్నలు అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది చూసి కొంతమంది నేటిజన్స్ అసలు కరణ్ జోహార్ ఇంత కామాంధుడు ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…