Movie News

Karan Johar: మరోసారి సె**గురించి ప్రశ్నించిన కరణ్… దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన కరీనా?

Karan Johar: బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం కాఫీ విత్ కరణ్ టాక్ షో ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సౌత్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు సమంత, విజయ్ దేవరకొండ హాజరయ్యారు వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమానికి లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి కరీనాకపూర్, అమీర్ ఖాన్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే కరణ్ వీరిద్దరిని బోల్డ్ ప్రశ్నలు అడుగుతూ షాక్ కి గురి చేశారు. ఈ సందర్భంగా కరణ్ కరీనా కపూర్ ను ప్రశ్నిస్తూ..పిల్లలు పుట్టిన తర్వాత సె**క్స్‌ లైఫ్‌ క్వాలిటీగా ఉంటుంది అనేది నిజమా? భ్రమేనా? అంటూ ప్రశ్నించారు.

ఈ విధంగా కరణ్ శృంగారం గురించి ప్రశ్నించడంతో కరీనాకపూర్ సైతం తనకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఈ విధంగా కరణ్ ప్రశ్నించడంతో కరీనా స్పందిస్తూ మీకు తెలియదా అంటూ సమాధానం చెప్పింది. ఈమె ఇలాంటి సమాధానం చెప్పేసరికి కరణ్ తెల్ల మొహం వేశారు.

Karan Johar: మా అమ్మ ఫీల్ అవుతారు…

ఈమె ఇలాంటి సమాధానం చెప్పడంతో కరణ్ మాట్లాడుతూ మా అమ్మ చూస్తుంది మీరు ఇలా అడిగితే మా అమ్మ ఫీల్ అవ్వదా? అని ప్రశ్నించగా మరి మిమ్మల్ని అడిగితే మీ అమ్మ ఫీల్ అవుతుంది. మీరు ఇతరులను అడిగితే వాళ్ళు ఫీల్ అవ్వరా అంటూ మరోసారి అమీర్ ఖాన్ తనకు కౌంటర్ వేశారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago