Balakrishna: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది స్వర్గీయ నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.ఇలా ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని చనిపోయారని తెలియగానే నందమూరి కుటుంబం మొత్తం తన ఇంటికి వెళ్లి వారి ఆడపడుచు భౌతికకాయాన్ని సందర్శిస్తూ తీవ్ర విషాదంలో ఉండిపోయారు.
ఇకపోతే ఉమామహేశ్వరి ఇంటి వద్ద బాలకృష్ణ సతీమణి బాలయ్య బాబు కూతురు బ్రాహ్మణి చంద్రబాబు నాయుడు భార్య అక్కడే ఉన్నారు. ఇకపోతే బాలకృష్ణ ఉమామహేశ్వరి ఇంటి వద్దకు చేరుకొని కొంత సమయం పాటు అక్కడే గడిపి ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఇక బయటికి వెళ్లిన బాలయ్యను కెమెరాలు చుట్టుముట్టాయి. అయితే చెల్లెలు లేదన్న బాధలో బాలకృష్ణ ఉండగా ఓ అభిమాని మాత్రం తన పిచ్చి చేష్టలతో బాలయ్యకు కోపం తెప్పించారు.
ఈ విధంగా బాలకృష్ణ బయటకు వెళ్తున్న నేపథ్యంలో ఓ అభిమాని వచ్చి సెల్ఫీ కావాలంటూ అడగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చెల్లెలు చనిపోయారన్న బాధలో బాలకృష్ణ ఉండగా సమయం సందర్భం తెలియకుండా ఆ అభిమాని సెల్ఫీ అడగడం ఏంటి అంటూ పలువురు నెటిజన్లు అభిమాని పై మండిపడుతున్నారు. అయితే ఆ సమయంలో అభిమాని అదృష్టం చాలా బాగున్నట్టుంది.
అభిమాని అలాంటి కఠిన పరిస్థితులలో సెల్ఫీ అడిగినప్పటికీ బాలకృష్ణ మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా సమయం కాని సమయంలో అభిమాని సెల్ఫీ అడగడం చూసిన నందమూరి అభిమానులు సైతం ఆ అభిమాని పై మండిపడుతున్నారు. ఇలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కొట్టమంటే కొట్టరా అంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…