Samantha: సమంత తాజాగా నటుడు అక్షయ్ కుమార్ తో కలిసి కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.ఈ టౌన్ షోలో భాగంగా ఈమె తన కెరియర్ గురించి వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో వెల్లడించారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ జోహార్ ఏకంగా సమంతకు ప్రపోజ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ టాక్ షోలో కరణ్ జోహార్ సమంతతో మాట్లాడుతూ.. నువ్వు సింగిలే..నేను సింగిలే మనిద్దరం కలిసి ఎక్కడైనా వెకేషన్ వెళ్దామా అంటూ తనకు ప్రపోజ్ చేశారు.. ఇలా కరణ్ తనకు ప్రపోజ్ చేయడంతో సమంత నో నో అంటూనే ఎస్ అనే సమాధానం చెప్పింది. ఇకపోతే ఎన్నో విషయాల గురించి వెల్లడించారు.
పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ను సమంత ఎందుకు చేసింది అనే విషయం గురించి కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నన్ను నాగచైతన్యను ఒకే గదిలో కనుక ఉంచితే చుట్టూ ఎక్కడ కత్తులు వంటి పదునైన వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలని ఈమె తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సమంత నెపోటిజం గురించి కూడా మాట్లాడారు. వారసత్వంగా వచ్చిన పిల్లలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే వారి తండ్రి తాతల పేర్లు ఉపయోగపడవని వారికి కూడా టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో పేరు సంపాదించుకుంటారని ఒకవేళ వీళ్ళు ఫెయిల్ అయితే దేశవ్యాప్తంగా వారినీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తారని సమంత ఈ సందర్భంగా నెపోటిజం గురించి మాట్లాడారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…