Karate kalyani: మళ్ళీ పెళ్లికి రెడీ.. లేదంటే సహజీవనం.. కరాటే కళ్యాణి షాకింగ్ కోరికలు?
Karate kalyani: సినీనటి బిజెపీ నాయకురాలు కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో సినిమాలలో బోల్డ్ పాత్రల ద్వారా అందరికీ సుపరిచితమే.ఈ విధంగా సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కరాటే కళ్యాణి బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
కరాటే కళ్యాణి ఏ విషయం గురించైనా ముక్కుసూటిగా మాట్లాడటంతో ఈమె చేసే వ్యాఖ్యలు పెద్దఎత్తున వివాదాలను సృష్టిస్తూ ఉంటాయి.ఈ విధంగా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే కరాటే కల్యాణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనజీవితంలో ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతానని అందుకే నా వ్యక్తిత్వం నచ్చక నాకు విడాకులు ఇచ్చారని ఈ సందర్భంగా ఈమే తన రెండు పెళ్లిళ్లు గురించి తెలియజేశారు. తను రెండు పెళ్లిళ్లు చేసుకున్న విడాకులు తీసుకోవడానికి గల కారణం వారికి నేను సక్రమంగా ఉండడమే నచ్చలేదని ఏ విషయమైనా నిక్కచ్చిగా మాట్లాడటం వారికి నచ్చకపోవటం వల్ల నాకు విడాకులు ఇచ్చారని తెలియజేశారు.
రెండు పెళ్లిళ్లు చేసుకున్న తను వైవాహిక జీవితంలో ఏ మాత్రం సంతోషంగా లేనని ఏ ఆడది పడకూడని కష్టాలను పడ్డానని తెలిపారు.ఈ జీవితంపై విరక్తి చెంది ఒకసారి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశా అయినా బతికి బయట పడ్డాను.ఇలా బ్రతికాను అంటే నేను చేసేది ఏదో ఉందని అప్పటినుంచి ధైర్యంగా ముందుకు నడుస్తున్నానని తెలిపారు. నాకు పిల్లలంటే ఎంతో ఇష్టమని రెండు పెళ్లిళ్లు చేసుకున్న నాకు పిల్లలు కావాలని కోరిక అలాగే ఉండిపోయిందని అందుకే నాకు నచ్చిన అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని కరాటే కళ్యాణి తెలియజేశారు.పెళ్లి చేసుకోవడం కుదరకపోయినా సహజీవనం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…