Categories: FeaturedMovie News

Bigg Boss 8: బిగ్ బాస్ 8 మొదటి కంటెస్టెంట్ ఫిక్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Bigg Boss 8: తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ప్రసారం అవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్ ప్రసారం అవ్వడానికి సిద్ధమవుతోంది.

nirupam paritala

గత సీజన్ విభిన్నమైనటువంటి టాస్కులతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సీజన్ సెవెన్ కి మించి 8 ఉండే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా మేకర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ లో ఎంపిక ప్రక్రియలో కూడా బిజీగా ఉన్నారని సమాచారం.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే మొదటి కంటెస్టెంట్ ఫిక్స్ అయ్యారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. మరి ఆ కంటెస్టెంట్ ఎవరు అనే విషయానికి వస్తే.. ఆయన మరెవరో కాదు బుల్లితెర డాక్టర్ బాబు పరిటాల నిరుపమ్. కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమంలో మొదటి కంటెస్టెంట్గా పాల్గొనబోతున్నారని సమాచారం.

డాక్టర్ బాబు..
ఇలా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు వీటిని కొట్టి పారేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం డాక్టర్ బాబు కార్తీక దీపం 2 సీరియల్లో నటిస్తున్నారు. ఈ సీరియల్ టాప్ రేటింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇలాంటి తరుణంలో డాక్టర్ బాబును తీసేస్తే కనుక సీరియల్ కె నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డాక్టర్ బాబు సీరియల్ మానుకొని బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లరని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago