Karthikeya 2 : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అంతకు ముందు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన నిఖిల్ హ్యాపీడేస్ లో నలుగురు ఫ్రెండ్స్ లో ఒకరిగా కనిపించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ సినిమాలో మొదటిసారి సోలో హీరోగా కనిపించాడు నిఖిల్. తరువాత స్వామి రా రా, కార్తికేయ వంటి విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమాతో మరోసారి విజయం సొంతం చేసుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఈ నెల 13 న ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిదిందే.
లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ సినిమాలు అందుకోలేని రికార్డు…
కార్తికేయ 2 సినిమా మైథలాజికల్ అడ్వంచరస్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అల్లరిస్తోంది. అయితే మొదట బాలీవుడ్ లో తక్కువ స్క్రీన్ లతో విడుదల అయినప్పటికి రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల విషయంలో 300 శాతం ఎక్కువ సాధించి లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ సినిమాల రికార్డులను క్రాస్ చేసింది.
అంతే కాకుండా కార్తికేయ 2 సినిమా రికార్థుల మీద సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కూడా ట్వీట్ చేశారు. ఈ సినిమా శనివారం 7 లక్షలు కలెక్ట్ చేయగా ఆదివారం 28 లక్షలు రాబట్టిందని ట్వీట్ లో పేర్కొన్నారు.బాలీవుడ్ సినిమాలను సైతం పక్కన పెట్టి కార్తికేయ 2 సినిమా కలెక్షన్లు సాధించడం విశేషం. బాలీవుడ్ లోనే కాదు ఓవర్ సీస్ లో కూడా భారీ ఓపెనింగ్స్ తో వసూళ్లను రాబడుతోంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…