బాలీవుడ్ ప్రేమ జంట కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ డిసెంబర్ 9 వ తేదీ మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు.ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఇప్పటికే 400 మంది అతిథులకు ఆహ్వానాలు అందాయని సమాచారం. ఇక వీరి పెళ్లికి రాజస్థాన్లోని సిక్స్‌సెన్సెస్ ఫోర్టు ముస్తాబయింది. ఇక వీరి పెళ్ళికి వెళ్లే అతిథులకు ఈ జంట ఒక నిబంధన పెట్టినట్లు సమాచారం.
వీరి పెళ్లికి సంబంధించి ఏ ఒక్క ఫోటో వీడియో కూడా బయటకు రాకూడదని ముందుగా అతిథులకు నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ వారి పెళ్ళికి ఇలాంటి నిబంధనలు పెట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ పెళ్లికి సంబంధించిన ఒక్క ఫొటో, వీడియో బయటకు వెళ్లకూడదని కత్రినా – విక్కీలు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఈ పెళ్లికి సంబంధించిన సమస్త ఫుటేజీని ఒక ప్రముఖ ఓటీటీ సమస్థ ఏకంగా కోటి రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమస్థ వీరి పెళ్లిని లైవ్లో చూపించడం కోసం 100 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ వివాహ వేడుకలలో కెమెరాలు ఫోటోలు నిషేధితమని ఈ జంట వెల్లడించారు.మామూలుగా అయితే సెలబ్రిటీల పెళ్లి వీడియోలు ఫోటోలకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఇలా వంద కోట్ల ఖర్చు చేసిన పెళ్లి మాత్రం కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ వివాహం మాత్రమే అని చెప్పవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…