Movie News

Keerthi Reddy: పవన్ కళ్యాణ్ తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎలా ఉందో చూశారా… వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్!

Keerthi Reddy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి కీర్తి రెడ్డి. ఈ సినిమాలో ఈమె అను అనే పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.ఇలా తొలిప్రేమ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నప్పటికీ కీర్తి రెడ్డికి పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.

తొలిప్రేమ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఈమె తదుపరి నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె హీరోయిన్ గా అవకాశాలను కూడా అందుకోలేకపోయారు. అయితే హీరోయిన్ గా కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుకు అక్క పాత్రలో అర్జున్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే కీర్తి రెడ్డి నటుడు సుమంత్ ను వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు ఇద్దరు విడాకులు తీసుకున్న అనంతరం సుమంత్ ఒంటరిగా గడుపుతుండగా ఈమె మాత్రం ఓ ఎన్ఆర్ ఐను వివాహం చేసుకొని విదేశాలలో స్థిరపడ్డారు.

Keerthi Reddy: బొద్దుగా మారిపోయిన కీర్తి రెడ్డి…


ఇలా విదేశాలలో స్థిరపడిన కీర్తి రెడ్డి చాలా రోజుల తర్వాత తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.తన ఫ్యామిలీ వెడ్డింగ్ కు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివాహ వేడుకలో కీర్తి రెడ్డితో పాటు సమంత స్నేహితురాలు శిల్పారెడ్డి కూడా హాజరయ్యారు. ప్రస్తుతం కీర్తి రెడ్డికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె లుక్స్ చూసినటువంటి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం కీర్తి రెడ్డికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

2 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

3 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

3 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

3 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

3 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

3 hours ago