Featured

Mahesh Babu: మహేష్ బాబును మూడుసార్లు కొట్టిన కీర్తిసురేష్ …ఎందుకంత కోపమో?

Mahesh Babu: పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారీ వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందం పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియ చేస్తున్నారు.

Mahesh Babu: మహేష్ బాబును మూడుసార్లు కొట్టిన కీర్తిసురేష్ …ఎందుకంత కోపమో?

ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన కీర్తి సురేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. మహేష్ బాబు తో షూటింగ్ అంటే ఎంతో సరదాగా ఉంటుందని కీర్తి సురేష్ ఈ సందర్భంగా వెల్లడించారు.

Mahesh Babu: మహేష్ బాబును మూడుసార్లు కొట్టిన కీర్తిసురేష్ …ఎందుకంత కోపమో?

ఇక ఒక పాట షూటింగ్ సమయంలో మహేష్ బాబును తాను మూడు సార్లు కొట్టానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కీర్తిసురేష్ వెల్లడించారు. పాట షూటింగ్ లో భాగంగా తాను స్టెప్పులు మర్చిపోయానని ఇలా టైమింగ్ మిస్ కావడం వల్ల మహేష్ బాబుని రెండుసార్లు కొట్టానని కీర్తి సురేష్ వెల్లడించారు. ఈ విధంగా తనని కొట్టినందుకు మహేష్ బాబును క్షమాపణలు కూడా కోరానని ఈమె తెలియజేశారు.

భారీగా పెరిగిన అంచనాలు…

ఆ తర్వాత కూడా టైమింగ్ మిస్ కావడంతో మరోసారి తనని కొట్టానని,ఈ విధంగా మూడుసార్లు మహేష్ బాబు పై చేయి చేసుకున్నానని కీర్తి సురేష్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన ఈ వ్యాక్యాలు వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మరి మహేష్ బాబు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటారా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago